Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అది విద్యాదీవెన కాదు, దగా: రామానాయుడు

రాష్ట్రంలో 20 ఏళ్ళ నుంచి ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకం అమల్లో ఉందని, జగన్ సిఎం అయిన తరువాత దాన్ని నాలుగు ముక్కలు చేసి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే...

సిఎం కు రాఖీ కట్టిన మహిళా నేతలు

రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో  సిఎం  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్‌ పద్మజ, మానస రాఖీలు కట్టి...

నేడు బాపట్లలో జగనన్న విద్యా దీవెన

విద్యార్ధుల ఫీజు రీఇంబర్స్ మెంట్ ను ప్రతి త్రైమాసికానికీ చెల్లిస్తూ, విద్యా సంస్థలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలో జమ చేస్తోన్న ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

సిఎం జగన్‌ రాఖీ శుభాకాంక్షలు

రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు... ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు...

గురుకులాలు,  సంక్షేమ హాస్టళ్ల సమగ్రాభివృద్ధి : సిఎం జగన్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాల్లో ఏడాదిలోగా నాడు-నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.  ఏళ్ల తరబడి...

ఆ వీడియో ఒరిజినల్ కాదు: అనంతపురం ఎస్పీ

ఎంపీ గోరంట్ల మాధవ్ పై వైరల్ అవుతున్న వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని అనంతపురం ఎస్పీ ఫ్యకీరప్ప వెల్లడించారు.  తెలుగుదేశం పార్టీకి చెందిన i-TDPofficial  సోషియల్ మీడియా  నుండి వైరల్...

వైఎస్ కుటుంబంతోనే నా రాజకీయం: బాలినేని

తాను జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు వస్తోన్న ప్రచారాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు.  తనకు రాజకీయ భిక్ష పెట్టిందే దివంగతనేత  వైఎస్సార్ అని, జగన్ పార్టీ పెట్టగానే అందులో చేరానని.. తానెప్పుడూ...

మానసిక ఒత్తిడి తెచ్చే ప్రయత్నం: పయ్యావుల

ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ మిలిటెంట్ల మూవ్ మెంట్ పెరిగిందని, దీనిపై తన వద్ద స్పష్టమైన సమాచారం ఉందని టిడిపి ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే...

పాడేరులో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

ఆదివాసీలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. గిరిజన జీవనవిధానం, స్థితిగతులపై ఐక్యరాజ్య సమితి అధ్యయనం...

నివేదిక రాగానే కఠిన చర్యలు: హోం మంత్రి

మహిళా భద్రతకు, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. దిశా యాప్ ద్వారా ఇప్పటివరకు 900 పైగా మహిళలను ఆపద నుంచి రక్షించామన్నారు. ...

Most Read