తెలుగుదేశం అంటే తమాషా కాదని, బూతులు తిట్టేవారికి తామూ సమాధానం చెప్పగలమని... తాను తిట్టక్కర్లేదని, కార్యకర్తలకు ఒక్క మాట చెబితే వారి తిట్లకు వైసీపీ బూతుల నేతలు పారిపోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ...
తెలంగాణపై, ఆ రాష్ట్ర మంత్రులపై రాష్ట్ర మంత్రి డా. సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. సీదిరి అప్పలరాజు ఏం మాట్లాడారనేది తాను వినలేదని, ఒకవేళ...
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వలేని కెసిఆర్ ప్రభుత్వం, స్టీల్ ప్లాంట్ పై మాట్లాడడం హాస్యాస్పదమని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. తెలంగాణా ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభంలో ఉందన్నారు....
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన ప్రకటనపై జనసేన హర్షం వ్యక్తం చేసింది. తమ నేత...
ఎన్టీఆర్ జన్మించిన గడ్డ నిమ్మకూరును మరింత అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇక్కడ భెల్ కంపెనీ తీసుకు వచ్చామని, దీనితో నిమ్మకూరుకు పూర్వ...
ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్భీర్‌పాల్ సింగ్ నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్య్ని కలుసుకున్నారు. ఏపీలో ఎన్‌సీసీ సేవలను మరింత విస్తరించడంతో పాటు, ప్రత్యేకంగా...
అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లో పోర్టు నిర్మిస్తానని 2014 ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు పెద్ద అబద్ధాలకోరు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మచిలీపట్నాన్ని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేస్తానని...
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- వైజాగ్ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) ను బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. ప్లాంట్...
బటన్ నొక్కి రెండు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చానని చెబుతున్న సిఎం జగన్ కు... బటన్ బొక్కుడు వల్ల ఎంత దోచుకున్నారో చెప్పే ధైర్యం ఉందా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు...
బిఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టినంత మాత్రాన సరిపోదని, జాతీయ వాదానికి- ప్రాంతీయ ఉగ్ర వాదానికి చాలా తేడా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు....