కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. ఐదేళ్ళ నిబంధన తొలగించి 2014 జూన్ 2 నాటికి సర్వీసులో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని నిర్ణయించారు....
విజన్ 2047 పేరుతో చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారని, గతంలో ఆయన ఇచ్చిన విజన్-2020తో సాధించేదేమిటో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలను తగ్గించమని ఆందోళన చేస్తే...
తెలుగుదేశం పార్టీది విజన్ డాక్యుమెంట్ అయితే, వైసీపీది ప్రిజన్ డాక్యుమెంట్ అని టిడిపి నేత బొండా ఉమా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలనే విజన్ తమదని, ఎంతమంది విపక్ష నేతలను జైళ్ళలో...
దేశంలో సుపరిపాలన అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు అటల్ బిహారీ వాజ్ పేయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానిగా వారి పాలనా కాలం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. నేడు...
విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తోన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని భారత రాజ్యంగ ఆవిర్భావ దినోత్సవం అయిన నవంబర్ 26న ఆవిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు....
స్వతంత్ర పోరాటంలో స్త్రీ శక్తి పాత్ర ఎంతగానో ఉందని, దేశ విభజన సమయంలో నారీ శక్తి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ వైపున నెహ్రూ జాతీయ...
ప్రపంచంలో యువత అధికంగా ఉన్న దేశంగా, జనాభా పరంగా ప్రపంచంలోనే మొదటి స్థానం అద్భుత విజయాలతో దూసుకు వెళుతోందని, ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని, ఈ పయనంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని తెలుగుదేశం...
ఎవరో చెప్పిన మాటలు విని విశాఖలో భూ కుంభకోణాలు వెలికితీస్తానంటూ బయలుదేరిన పవన్ కళ్యాణ్ గత ఐదు రోజులుగా ఈ ప్రాంతంలో తిరిగినా ఏమి సాధించలేకపోయాడని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి...
సిఎం జగన్ కు ఉత్తరాంధ్రపై ఎలాంటి ప్రేమా, దోమా లేవని... అడ్డగోలుగా అధికార పార్టీ నేతలు భూములు దోచుకుంటుంటే మాట్లాడే నేతలే లేరని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. అనకాపల్లి నియోజకవర్గం...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి హర్యానా రాజ్ భవన్ లో ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ దంపతులను నేడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బండారు దత్తాత్రయ,...