ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా తన పదవీ కాలంలో రాజ్యాంగ వ్యవస్థలు సమన్వయంగా పనిచేయడంలో బిశ్వభూషణ్ హరిచందన్ ఎంతో చొరవ చూపారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఏపీలో...
రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని, ఎన్నో అరాచకాలు చోటు చేసుకోబోతున్నాయని ప్రజాస్వామ్యం అనేది లేదని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తనకు 50సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని, ఇంత దారుణంగా దిగజారిన...
బిసీలంతా సిఎం జగన్ ను నిండు మనస్సుతో ఆదరిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సామాజిక న్యాయం ఏమిటో చేతల్లో చేసి చూపిస్తున్నారని, బిసిలకు ఎవరెస్ట్ శిఖరం...
తెలుగుదేశం పార్టీ నేతలను తనను వ్యక్తిత్వ హననం చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటున్నానని, గెలవాలన్నా, ఓడిపోవాలన్నా ఇక్కడి ప్రజలు తీర్పు ఇవ్వాలని స్పష్టం...
గన్నవరం సంఘటనపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. పోలీసు శాఖను వైసీపీలో విలీనం చేశారా అంటూ అంటూ ప్రశ్నించారు. దీనిపై సామాజిక మాధ్యమాల ద్వారా బాబు నిరసన వ్యక్తం చేశారు.
“గన్నవరం టీడీపీ...
పరిశ్రమల స్ధాపన మొదలు మార్కెటింగ్ వరకు చేయిపట్టుకుని నడిపించే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పాలసీలో మార్కెటింగ్ టై-అప్...
కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్సార్సీపీ-తెలుగుదేశం పార్టీలమధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ కార్యకర్తలు స్థానిక టిడిపి ఆఫీసుపై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు,...
ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో వైఎస్సార్సీపీ చేసిన సామాజిక న్యాయాన్ని గడపగడపకూ తెలియజెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. మొత్తం 18 మందిని...
సామాజిక న్యాయం అనేది ఒక నినాదం కాదని, తమ పార్టీ విధానమని... ఈ దిశగానే గత మూడున్నరేళ్లుగా తాము అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు...
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యు శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ విశాల భావజాలంతో కూడుకున్న వైసీపీ పనితీరును గమనించాలని...