Monday, November 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కౌంటింగ్ ఏజెంట్ వ్యాఖ్యలు: సజ్జలపై కేసు నమోదు

వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రూల్స్ పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత...

నిఘా నేత్రంలో మంత్రుల పేషిలు- జీఏడి ఆదేశాలు

ఎన్నికల ఫలితాలకు ముందు సాధారణ పరిపాలన శాఖ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు-జీఎడి) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని, దీనికి సిద్ధంగా ఉండాలంటూ అన్ని మంత్రుల ...

పోస్టల్ బ్యాలెట్ : ప్రత్యేక మెమో వెనక్కి తీసుకున్న ఈసీ

పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లపై వైసీపీ లేవనెత్తిన అభ్యంతరాలపై నేడు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందంటూ...

సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు: జగన్

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. 2019 మే 30న జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. నాటి ఎన్నికల కౌంటింగ్ మే 23న జరిగింది....

9న ప్రమాణ స్వీకారం ఉంటుంది: సజ్జల ధీమా

వైఎస్సార్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చేెనెల 9న ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల కమిషన్‌ రూల్స్‌...

కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు: ఈసీకి బాబు లేఖ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం పార్టీ కీలక నేతలతో  ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు సాయంత్రం అమరావతి రానున్న చంద్రబాబు  ఎల్లుండి...

పోస్టల్ బ్యాలట్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ

పోస్టల్ బ్యాలెట్ అంశంలో  ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమోపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజ్య సభ సభ్యుడు  ఎంపీ...

ఎన్నికల సంఘానికి బాబు వైరస్ : సజ్జల ఆరోపణ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్)ను తప్పించాలన్న కుట్ర తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో చేస్తోందని... తమ దారికి రాకపోతే ఎదో విధంగా టెర్రరైజ్ చేయాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కారదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి...

మరో మూడు కేసుల్లోనూ పిన్నెల్లికి ఊరట

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి ఏపీ హైకోర్టు ఊరట కలిగించింది. ఆయనపై దాఖలైన మరో మూడు కేసుల్లో కూడా మధ్యంతర బెయిల్  మంజూరు చేసింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు...

కౌంటింగ్ ఏర్పాట్లపై సిఈసి సమీక్ష

జూన్ 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించారు. ఐదు దశలో ఇప్పటివరకు ఎన్నికలు పూర్తయిన...

Most Read