Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఇది ప్రభుత్వ కార్యక్రమమే: విజయసాయి స్పష్టం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమమేనని, దీనికి పార్టీలతో సంబంధం లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు....

ప్రధాని మోడీ విశాఖ టూర్ ఖరారు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈనెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎస్పీఎఫ్ పై హోం మంత్రి సమీక్ష

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీ ఎస్పీఎఫ్) పై రాష్ట్ర హోం శాఖ మంత్రి  తానేటి వనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. హోం శాఖతో పాటు SPF ఉన్నతాధికారులు దీనిలో పాల్గొన్నారు.  ప్రభుత్వరంగ...

ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానం

సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు, అసామాన్య సేవలందిస్తున్న మానవతా మూర్తులకు వరుసగా రెండో ఏడాది  రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ వైఎస్సార్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేస్తున్నామని ముఖ్యమంత్రి...

ఆదేశాలు పాటించాల్సిందే:  హైకోర్టు స్పష్టం

అమరావతి మహా పాదయాత్రపై తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. పాదయాత్రపై విధించిన షరతులు కొట్టివేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి తరఫున దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన...

నాట్ బిఫోర్ మి: సిజెఐ యూయూ లలిత్

అమరావతి రాజధానిపై భారత అత్యున్నత న్యాయస్థానంలో నేడు విచారణ మొదలైంది. అయితే ఈ కేసు విచారణలో తాను భాగస్వామ్యం కాలేనని, తాను సభ్యుడిగా లేని వేరొక ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేస్తానని...

క్యాంపు కార్యాలయంలో అవతరణ దినోత్సవాలు

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకం ఆవిష్కరించారు.  తెలుగుతల్లి,  శ్రీ...

అమిత్ షా ‘అవతరణ దినోత్సవ’ శుభాకాంక్షలు

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మరియు సహకార శాఖల మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. "రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక...

ఆరోగ్య శాఖకు సిఎం అభినందన

డిజిటల్‌ హెల్త్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రెండు గ్లోబల్‌ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ డిజిటల్‌ హెల్త్‌ సమ్మిట్‌ 2022లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల...

పవన్ భాష అభ్యంతరకరం: అంబటి

కాపు సామాజికవర్గాన్ని తొలినుంచీ వేధించింది తెలుగుదేశం పార్టీయేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  ఇటీవల వైసీలోని కాపు నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన...

Most Read