ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని రాష్ర ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. దీనిపై అధ్యయనం చేసి...
విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇటీవల కొందరు బాధ్యతారహితంగా మాట్లాడారని, అవి గాలి మాటలని తాను అప్పుడే చెప్పానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్...
రాష్ట్ర ప్రజలు మరోసారి రావాలి జగన్- కావాలి జగన్ అంటున్నారని, అది చూసి తట్టుకోలేక తెలుగుదేశం విష ప్రచారం చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మండిపడ్డారు. చంద్రబాబు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ తెలంగాణా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సోమవారం ఈ కేసును...
లోకేష్ పాదయాత్ర విరామం లేకుండా కొనసాగుతోందని, గతంలో ఏమి చేశామో చెబుతూ..భవిష్యత్తులో ఏమి చేస్తామో కూడా చెబుతున్నారని టిడిపి నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. టిడిపి ప్రభుత్వ హయంలో తాము చేపట్టిన...
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఉత్తరాంధ్రలో మీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో, తాము ఏం చేశామో చూపిస్తానంటూ బాబుకు సవాల్...
అంగన్‌వాడీల్లో చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్‌మెంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు....
పేదవారిని సంపన్నులుగా, కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీనికోసమే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు నిరుపేద కుటుంబాలను ఆర్ధికంగా పైకి తీసుకు వచ్చేందుకు ప్రత్యేక...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 73వ పుట్టినరోజు సందర్భంగా పలువురు నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడ చిన్నారులతో కలిసి కేక్...
సిఎం జగన్ పేదవారికి మేలు చేస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు అనేక రాజకీయ కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన...