రాజమండ్రి మెడికల్ కాలేజ్ ను ప్రాధాన్యతగా తీసుకొని మే నెలాఖరుకు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబిబిఎస్ సీట్లు దీని ద్వారా అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర...
జగన్ ప్రభుత్వ హయంలోనే బిసిలకు న్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బాబు ఏనాడూ చిత్తశుద్దితో బిసిల సంక్షేమం కోసం కృషి చేయలేదని, అంతా రాజకీయమే చేశారని...
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గంలో జరుగుతోంది. నేడు మరో సెల్ఫీ ఛాలెంజ్ ను లోకేష్ రాష్ట్ర ప్రభుత్వానికి చేశారు. పులికనుమ బ్రాంచ్...
వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కావాలని మొదట కోరింది తామేనని మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. జగన్ నాడు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సిబిఐ విచారణ అడిగి, సిఎం అయిన తరువాత వద్దన్నారని...
వైఎస్సార్ రైతు భరోసా లోమడ ఈ ఏడాది తొలి విడత నిధులు జమ చేసేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతుల జాబితాలను...
గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ యువ గళం పాదయాత్ర కర్నూలు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ గడువును రెండు నెలలపాటు పొడిగిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై...
సరైన ధృవపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్ధిక నేరారోపణలు చేయవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సూచించారు. మీడియాలో వచ్చిందనో... ఇతరులు ఎవరో చేశారనో దాన్ని ఆసరాగా చేసుకుని ఆరోపణలు చేయవద్దని...
ప్రొటోకాల్ భక్తుల క్యూ లైన్లలో ఇతరులు రావడం వల్లే సింహాచలంలో నిన్న ఇబ్బంది ఎదురైందని ఏపీ డిప్యూటీ సిఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు అత్యంత...