ఆంధ్ర ప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు ఎక్కడిదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇక్కడి విషయాలు గురించి వ్యాఖ్యానించేందుకు అయన ఎవరు, ఆయనకు ఏం సంబంధం...
తెలంగాణ మంత్రి హరీష్ రావు ఒకసారి ఇక్కడకు వచ్చి తెలుసుకొని మాట్లాడాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరరావు సూచించారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను అప్పజెప్పారని, అయినా ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు....
అక్టోబర్ లో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టును దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టారని,...
రాజకీయాల్లో రాజనీతి, లక్ష్మణ రేఖ చాలా ముఖ్యమని, వీటిని ఎవరూ దాటకూడదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గతంలో తమ ప్రభుత్వంలో డిఎస్పీల పదోన్నతుల్లో కమ్మ సామాజిక వర్గానికే...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రకాశం జిల్లలో పర్యటించనున్నారు. మార్కాపురంలో జరిగే ఓ కార్యక్రమంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రెండో విడత ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ...
రాష్ట్రంలో ముస్లిం సోదరుల ఆస్తులు అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని, మైనార్టీలపై దాడులు కూడా ఎక్కువయ్యాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. షాదీ తోఫా కింద ఇచ్చే ఆర్ధిక సాయానికి...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్లాంట్ అనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సెంటిమెంట్, చరిత్రతో ముడిపడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇది మన ప్రజల భావోద్వేగాలతో ముడిపడి...
రాష్ట్రంలోని 139 బిసి కులాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడం కోసం బిసి గణన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని బిసి సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ...
తెలుగు పండుగలు, కట్టుబాట్లు, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయం – యువతకు ఉద్యోగం – ప్రజలకు ఆనందం అనే...
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఐదుకోట్ల 30 లక్షల మంది ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి...