ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. తొలుత లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనతరం పాలసముద్రంలో ఏర్పాటు చేసిన నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్...
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న గిడుగు రుద్రరాజు నిన్న తన రాజీనామాను కాంగ్రెస్...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఉపశమనం దక్కలేదు. ఆయనకు 17(ఎ) నిబంధన వర్తిస్తుందని జస్టిస్ బోస్ పేర్కొనగా, వర్తించదని జస్టిస్ త్రివేది తీర్పు చెప్పారు. రిమాండ్ విధించే అధికారం కింది కోర్టుకు...
విజయవాడ బెజవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడకే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా నిలిచిపోయేలా ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్...
సంక్రాంతి సందర్బంగా జనసేన అధినేత పవన కళ్యాణ్... టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమై పొత్తుల అంశంపై చర్చించినట్టు తెలిసింది. సుమారు మూడు గంటలపాటు సాగిన సమావేశంలో జనసేన- టిడిపి నేతల సమావేశంలో రాబోయే...
తాదేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా వేడుకల్లో...
అమరావతి దేవతల రాజధాని అని, ఇప్పుడు రాక్షసులు పాలిస్తున్నారని, త్వరలోనే ఈ పాలన అంతం కాబోతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అమరావతి సమీపంలోని మందడంలో...
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల నేడు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఫిబ్రవరి 17న జరిగే తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి బాబును షర్మిల ఆహ్వానించారు.
చంద్రబాబు...
ఫ్యూచర్ స్కిల్స్ అంశాన్ని పాఠ్యప్రణాళికలో పొందుపరిచే ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఫైనాన్షియల్ లిటరసీలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, దీనివల్ల ఆర్థిక...
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతున్నారనే వార్తలతో ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి....