Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Nara Lokesh: రాష్ట్రపతి దృష్టికి బాబు అరెస్టు అంశం

యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ విమర్శించారు. ఈనెల 29నుంచి తన యాత్రను పునః ప్రారంభిస్తామని నిన్న చెప్పగానే ఈరోజు...

BC Census: వాలంటీర్ల ద్వారా బిసి జనగణన: చెల్లుబోయిన

సామాజిక న్యాయం చేయాలంటే కుల గణన తప్పనిసరిగా చేయాల్సిందేనని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. దేశంలో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకోవడం తప్పనిసరి అని, ఇప్పటి...

Supreme Court: బాబు స్క్వాష్ పిటిషన్ పై రేపు విచారణ

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన రిమాండ్ ను కొట్టి వేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ పై విచారణను భారత సర్వోన్నత న్యాయస్థానం రేపు విచారించనుంది. ఈ...

YSRCP: పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం, జగనన్న తోడు లాంటి కార్యక్రమాలపై సమీక్ష...

AP Assembly: ఒక తీర్మానం, 10 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

రెండ్రోజుల విరామం తరువాత నేడు సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది.  స్పీకర్ తమ్మినేని సీతారాం తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తెలుగుదేశం సభ్యులు ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం...

Chandrababu: అక్టోబర్ 5 వరకూ రిమాండ్ పొడిగింపు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకూ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్ట్ తీర్పు చెప్పింది. సెప్టెంబర్ 9...

IT Employees: నారా బ్రాహ్మణికి ఐటి ఉద్యోగుల సంఘీభావం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐటి ఉద్యోగులు సంఘీభావం తెలియజేశారు.  హైదరాబాద్ లోని వివిధ ఐటి కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నేటి ఉదయం రాజమండ్రికి  బయల్దేరి వెళ్ళారు.  'ఐ యామ్ విత్ బాబు' ప్లే...

Botcha: ఇన్నాళ్ళూ తప్పించుకున్నారు: బాబుపై బొత్స

ప్రజా జీవితంలో ఉన్న వారు, పాలన చేసే వాళ్లు, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎక్కడా అవినీతికి పాల్పడకూడదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో ఆయన...

Media: ఆ రెండు పత్రికలకు చంద్రబాబే లోకం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జోరు మీదున్నాయి. చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీలో అలజడి నెలకొంది. ఇన్నాళ్ళూ తమ నేతకు ఎదురులేదని భావించిన వారు సైతం ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయారు. కాలం కలిసిరానప్పుడు ఎవరు ఎవరినీ...

Babu for Custody: స్క్వాష్ డిస్మిస్ – 2 రోజుల సిఐడి కస్టడీ

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఆంధ్ర ప్రదేశ్ సిఐడి దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్క్వాష్...

Most Read