Monday, November 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

హిందూపురం కథలు-1

రాస్తే హిందూపురం కథ చాలా పెద్దది. ఎవరూ రాయక, చెప్పక చాలా చిన్నదైపోయింది. మరాఠా యోధుడు మురారి రావు తన తండ్రి హిందూరావ్ పేరుతో స్థాపించిన ఊరు కాబట్టి "హిందూపురం" అని పేరు...

సకుటుంబ విహారయాత్రలు

చిన్నతనంలో అమ్మానాన్నలతో వెళ్లే పర్యటనలకు పిల్లల మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎంత పెద్దయినా మరిచిపోలేరు. మరచిపోయేది తల్లిదండ్రుల అవసరాలని. నెమ్మదిగా ఉద్యోగం, పెళ్లి, పిల్లలు...అనేక జంజాటంలో అమ్మానాన్నలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు....

మన భాష-18

భాషలో కొత్త పదాలను కల్పించుకోవడమన్నది చాలా ముఖ్యమయిన ప్రక్రియ. ఏ భాష అయినా అభివృద్ధి చెందడమన్నది ఈ పదకల్పనా ప్రక్రియ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతిభాషకూ ఈ సామర్థ్యం ఉంటుంది. అయితే పదకల్పనలో...

శిథిలాలనుండి శిఖరాలకు- 4

చదువంటే ఐ ఐ టీ లో సీటు సంపాదించడం. చదువంటే నీట్ కోటగోడ దాటి వైట్ కోట్ వేసుకోవడం. చదువంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించడం. చదువంటే వందకు వంద మార్కులు సాధించడం....

మన భాష-17

ఒక భాషలో పదజాలం ఆ భాష మాట్లాడే సమాజం అవసరాల దృష్ట్యా ఉంటుంది. ప్రపంచంలోని భాషలన్నింటిలోనూ పదాలు సమాన సంఖ్యలో ఉండవు. కొన్ని భాషల్లో చాలా ఎక్కువ పదాలు ఉండవచ్చు. కొన్ని భాషల్లో...

శిథిలాలనుండి శిఖరాలకు- 3

సినిమాల్లో కల్పితగాథలకు నిజజీవితంలో మనం కన్నీళ్ళు కారుస్తాం. పూటగడవని పెంటపాలెం పక్కన వేటపాలెం పిల్లాడు అమెరికా వెళ్ళి వేలకోట్లు సంపాదించి సొంత విమానం రెక్కలు కట్టుకుని శ్రీమంతుడిగా తిరిగొచ్చి సొంతూళ్ళో సినిమా తెరమీద...

మన భాష-16

ఒకప్పుడు కన్నడ రచయితలు తమ సమావేశాలలో ఇంగ్లీషు మాటలు రాకుండా మాట్లాడాలని నియమం పెట్టుకున్నారట. ఏ వక్త అయినా తన ప్రసంగంలో ఎన్ని ఇంగ్లీషు మాటలు వాడితే అన్ని పావలాలు జరిమానా చెల్లించుకోవాలని...

శిథిలాలనుండి శిఖరాలకు- 2

“ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారుచేస్తాయి” అని అంటారు జర్మనికి చెందిన తత్వవేత్త కార్ల్ మార్క్స్ కాని “ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులకు తానిచ్చే ప్రతిస్పందనలే తయారుచేస్తాయి” అని నా...

మన భాష- 15

ఇంగ్లీషు నుండీ, ఇంగ్లీషు ద్వారా వచ్చిన మాటల్లో అనేక రకాలున్నాయి. అచ్చుతో అంతమయ్యే మాటలను చాలావరకు దీర్ఘాంతాలుగానే వాడుతున్నాం. థీరీ, స్టూడియో, అంబ్రెల్లా, మాస్టరీ, ఆరోమా, పనోరమా, ఫార్మసీ, మినిస్ట్రీ, ట్రీటీ, ట్రాఫీ,...

శిథిలాలనుండి శిఖరాలకు-1

సినిమా హీరో అయిదో పెళ్ళిలో ఆయన నలుగురు మాజీ భార్యల పిల్లలే పెళ్ళి పెద్దలుగా వ్యవహరించిన అమందానంద కందళిత హృదయారవింద లోకోత్తర వార్తలతో పోలిస్తే- మున్నూరు నాగరాజు వార్త లోకానికి పెద్దగా అవసరం...

Most Read