Pindi Mara: చిన్నతనంలో ఎంత కష్టమైనా రావచ్చుగాని పిండి మరకెళ్ళాల్సిన కష్టం మాత్రం ఎవ్వరికీ రాకూడదు. అంతా చదివి... మీరే అవునో, కాదో చెప్పండి...
నా బాల్యం అంతా చిన్న ఊళ్ళల్లో గడిచింది.. అప్పట్లో...
Will show u Movie: తాగడం, తాగుడు, తాగుబోతు లాంటి మాటల వ్యుత్పత్తి ప్రకారం చూస్తే అందులో నిందార్థం, నీచార్థం ఉండనే ఉండదు. నీళ్లయినా, మద్యమయినా తాగాల్సిందే. కానీ నీళ్లను ఎవరూ పుచ్చుకోరు....
Civils-Sportiveness: మీడియా నిండా సివిల్ సర్వీసెస్ పరీక్షా టాపర్ల గురించిన కథనాలే. విజేతలకు శుభాకాంక్షలు. దాదాపు 11లక్షల మంది అప్లై చేసి, 5-6 లక్షల మంది రాసిన పరీక్షలో 1200 మంది ఇంటర్వ్యూకెళ్తే...
No Soud Sleep: “సడిసేయకో గాలి… సడి సేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడి సేయకే
రత్నపీఠిక లేని… రారాజు నా స్వామి మణికిరీటము లేని…
మారాజు గాకేమిచిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే సడి...
The Real Wheel: “చాలా పవర్ ఫుల్ అట...అతనే చక్రం తిప్పుతున్నాడని భోగట్టా”.... ఇలా చక్రాలు తిప్పే భాష తెలుగు దినపత్రికలు చదివే వారికి బాగా ఎరుకే. పేజీలన్నీతిరగేస్తే చాలా చక్రాలే తిరుగుతుంటాయి....
Highhandedness: రాజ్యాలు పోయాయి. రాచరికం చచ్చింది. ప్రజలే ప్రభువులుగా ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. మనకోసం మనచేత మనమే ఎన్నుకునే ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. అంటే మనల్ను మనమే పాలించుకుంటున్నాం...అని అనుకుంటూ ఉంటాం.
స్వరూపం మారిన మాట...
Variety Transformation:
"శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని,
తనకది హీనమని తలచుకోదు"-
శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా...
Whom to blame: ఎంత చెట్టుకు అంత గాలి. అమెరికా అత్యంత సంపన్న దేశమే కావచ్చు. పల్లెటూరు మొదలు మహా పట్టణాల దాకా మౌలిక వసతులు లెక్కలేనన్ని ఉండవచ్చు. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలన్నీ...