Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మెదడుకు మేత

Taste-Waste: శ్లోకం:- "అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం" భావం :- మనం తినే ఆహార పదార్థాలన్నీ మన ఉదరంలోని జఠరాగ్ని(వేడి) పచనం(గ్రైండ్)చేసి , మనకు పుష్టి కలిగిస్తుంది. తిన్నది జీర్ణం చేయడానికి ఆయనే...

జి ఆర్ మహర్షి వ్యంగ్యం

Arrows Through Satires: 1 . విషాద నాటకం "రంగస్థలంపై తెరలు ఎత్తకముందే విదూషకుడు ప్రత్యక్షమయ్యాడు. విదూషకుడు:- దయతో ప్రేక్షకులందరూ వెళ్లిపోవాలని ప్రార్థన. మీరు చూడదలచుకున్న నాటకం తొందరపడి ఆత్మహత్య చేసుకుంది. పరదాకి కట్టిన తాడుతో ఉరేసుకుంది. రంగస్థలం...

మూర్తీభవించిన వచనం

Writing Skills: జర్నలిజంలో నిర్వచనాలకు అందనంత వచన సౌందర్యానికి ఆస్కారముందని నాకు మొదట చూపించినవారు వేంకటేశ మూర్తి.  మా హిందూపురం పక్కన సేవామందిర్ ఆయన సొంతూరు. ఎం ఏ తెలుగు చేసి జర్నలిజంలోకి...

లోకం చూడని అకవితలు

ముందుగా ఒక డిస్ క్లైమర్. నేను కవిని కాను. కవిని అనుకుని భ్రమపడిన వేళ జరిగిన కకావికత్వపు సంగతులివి. నా వయసప్పుడు 18 ఏళ్లు. హిందూపురంలో తెలుగు, సంస్కృత వ్యాకరణాల్లో పేరుమోసిన పండితుడు కర్రా...

ఒక విద్యార్థి అనుభవం

"సరే! వన్ ఇయరే కదా ఏముంది? పిచ్చ లైట్" తో మొదలైన నా మాస్టర్స్ ప్రయాణం "హమ్మయ్య! మొత్తానికి వన్ ఇయర్ అయ్యింది"తో ముగిసింది. ఈ రెండు మాటల మధ్యలో జరిగిన సంఘటనలు,...

చండీగఢ్ ఎన్నిక పాఠం

సునిశితమయిన హాస్యంతో గుండెలు మెలిపెట్టే విషయాలను చెప్పడంలో చెయి తిరిగిన రచయిత జి ఆర్ మహర్షి దాదాపు దశాబ్దం క్రితం ప్రజాస్వామ్యంలో ఎన్నికల విచిత్రాల మీద ఒక వ్యంగ్య వ్యాఖ్య రాశారు. అందులో-...

సలార్ సమీక్ష కాదిది.. ప్రతిస్పందన

కొన్ని అంతే. అలా జరిగిపోతాయి. దానికి కార్యకారణ సంబంధాలు; గ్రహచారాలు వెతుక్కుని లాభం లేదు. అలా రెండు మూడు చీకటి రాత్రుళ్లు ఆపి ఆపి ఓ టీ టీ లో సలార్ సినిమాకు...

పిచ్చి మందులకు పిచ్చ డిమాండు

ఏమిటా పిచ్చి మాటలు? అని విసుక్కుంటాం కానీ నిజానికి ఎవరి పిచ్చి వారికి అక్షరాలా ఆనందం; కొందరికి ఆ పిచ్చే పరమానందం; కొద్దిమందికి ఆ పిచ్చే బ్రహ్మానందం. మానసిక శాస్త్రవేత్తలు నయం చేయగలమనుకునేది...

ఊసరవెల్లి మనసుకు గాయం

Chameleon- Nitish: "మానూ మాకును కాను...రాయీ రప్పను కానే కాను మామూలు ఊసరవెల్లిని నేను...బీహారు ఊసరవెల్లిని నేను... నాకూ ఒక మనసున్నాదీ...నలుగురిలా ఆశున్నాదీ... కలలు కనే కళ్ళున్నాయి... అవి కలత పడితె నీళ్ళున్నాయి... మణిసి తోటి యేళాకోళం ఆడుకుంటే బాగుంటాది... ఊసరవెల్లి...

మగవారి చెప్పుల మార్కెట్

మొదటి కథ:- పద్నాలుగేళ్లు పాలించిన "చెప్పు" రామాయణ గాధలు తెలియనిదెవరికి? కాకపోతే- రాత్రంతా రామాయణం విని, పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడుగుతుంటాం కాబట్టి-మరలనిదేల రామాయణంబన్న . . . రోజూ తినే అన్నమే మళ్లీ మళ్లీ తింటున్నాం...

Most Read