We are Top: నిన్నటి నుండి గాల్లో తేలినట్లుంది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఉబ్బి తబ్బిబ్బులుగా ఉంది. ఒకటే పులకింత. తుళ్లింత. మొన్ననే చైనా సరిహద్దు హిమాలయం కొండల దాకా వెళ్లి...
Lakshmi & Kubera: అక్షయ తృతీయరోజు విష్ణువును, ప్రత్యేకించి లక్ష్మీ దేవిని పూజిస్తే అక్షయమయిన సిరిసంపదలు వచ్చి మన నట్టింట్లో పడతాయని ఒక నమ్మకం. మంచిదే.
లలితా నున్నటి గుండాయన డబ్బులెవరికీ ఊరికే రావు...
Literature is Life:
పాటలో భావం సంగీతం కంటే సాహిత్యంతోనే ప్రసారమవుతుందని ఆమధ్య హైదరాబాద్ ఐ ఐ టీ లో ఒక పరిశోధన నిరూపించింది. సంగీతం కొంతవరకు మనసును ఆకట్టుకుంటుంది. ఆ తరువాత అందులో...
"మరలనిదేల రామాయణంబన్నచో
నీప్రపంచక మెల్లనెల్ల వేళ
దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు
తనరుచి బ్రతుకులు తనవిగాన..."
అని రామాయణ కల్పవృక్షం ముందుమాటలో విశ్వనాథ సత్యనారాయణ గొప్పగా సూత్రీకరించారు. రోజూ అదే అన్నమే తింటున్నా...విసుగు పుట్టదు. ఏ పూటకాపూట ఆ...
Water Ponds to Drain Canals:
"అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము;
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ"
తెలుగు మీడియం మాత్రమే తెలిసిన అనాది కాలంలో ఒకటి, రెండో తరగతుల్లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన...
Family Bond: ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల గమనం అని ఓ కవిగారన్నట్టు ప్రస్తుతం మధ్యతరగతి చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. పిల్లలే లోకంగా పెంచుతున్న తల్లిదండ్రులు మలి వయసులో నిరాదరణకు గురవుతున్నారు....