Wednesday, November 13, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మా కాలనీ కథలు-1

మా కాలనీలో కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసాలు లేవు కాబట్టి...పూల పుప్పొడులమీద జుమ్ జుమ్మని వాలే తుమ్మెదల ఝుంకారాల్లేవు. వాలే కోయిలలు లేవు. పాడే కోయిలలు రావు. కొమ్మలకు...

అప్పుడు ఉత్తరాఖండ్ – ఇప్పుడు వయనాడ్

ఉత్తరాఖండ్ జోషీమఠ్ కుంగినప్పుడు హిందీ, ఇంగ్లీషు మీడియాలో చాలా చర్చ జరిగింది. జరగాలి కూడా. కొండా కోనల మధ్య ఒక కొండ మీది ఊరు ఎందుకు కుంగిపోతోందో కారణం తెలియడం లేదని ఆ...

దాశరథీ! కవితాపయోనిధీ!- 7

దశమంతులకే "దాశరథి" గారి పరిచయం దొరికేదేమో ... నేను దశమంతుడను కనుకే వారి సాన్నిహిత్యం లభించిందేమో... నేను చదువుకునే రోజుల్లో  "శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం" అంటే నాకు తిరుపతి దేవాలయంతో సమానం ...ఎందుకంటే ఎందరో...

దాశరథీ! కవితాపయోనిధీ!- 6

తెలుగు పాటకు తేనె త్రాగించి .. తెలుగువారి గుండెల్లో అనుభూతుల జే గంట మ్రోగించిన కవి రత్నాలలో దాశరథి కృష్ణమాచార్యులు ఒకరు. కవిగా దాశరథిలో రెండు కోణాలు కనిపిస్తాయి. ఆనాటి నిజాం ప్రభుత్వానికి...

దాశరథీ! కవితాపయోనిధీ!- 5

గాలిబ్(1796- 1869)అసలు పేరు మిర్జా అసదుల్లాఖాన్. టర్కీ ఐబక్ వంశీయుడు. పుట్టింది ఆగ్రాలో. కన్నుమూసింది ఢిల్లీలో. ఉర్దూ, పారశీక భాషల్లో అనితరసాధ్యమైన కవితలల్లినవాడు. ఢిల్లీ సుల్తాన్ కు ఆస్థాన కవి. లేఖకుడు. ఉర్దూ...

ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు

ఒక్కో క్లాసులో 750 మంది. చిన్న సైజు పబ్లిక్ మీటింగులా ఉంటుంది. ప్రశ్నలడిగే అవకాశమే లేదు. లెక్చరర్ ను కలవలేరు. గుంపులో కూర్చొని వినబడింది రాసుకోవడమే. లక్షల్లో ఫీజు. పోనీ ఉపయోగపడుతుందా? అంటే లేదు. గత కొన్ని ఏళ్లుగా సివిల్స్ పరీక్ష జూదంలా...

దాశరథీ! కవితాపయోనిధీ!- 4

కనీసం ఐదు లేదా పదిహేను పంక్తులతో కనిపించే గజల్.. ఆరవ శతాబ్ద కాలం నుంచి... అరబిక్ మూలాలతో పర్షియన్ మీదుగా పయనం సాగించి... చివరకు ఇండియాతో పాటు.. పాశ్చాత్య దేశాలను కూడా ఉర్రూతలూగిస్తోంది....

గీతాసారం

ఆధ్యాతిక ప్రస్తావనల్లో భగవద్గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేశ గీత, శివ గీత, అష్టావక్ర గీత, వసిష్ఠ గీత, హంస గీత...ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ...

దాశరథీ! కవితాపయోనిధీ!- 3

అన్ని వాద్యాలకు రారాజు వీణ. తీగ వాద్యాలకు తల్లి వీణ. సరస్వతి చేతి అలంకారం వీణ- కచ్ఛపి. నారదుడి చేతిలో ఆగక మోగే వీణ- మహతి. బొబ్బిలి వీణ. నూజివీడు వీణ. తంజావూరు...

దాశరథీ! కవితాపయోనిధీ!- 2

దాదాపు ఆరు దశాబ్దాలు వెనక్కు వెళదాం. బహుశా 1960 ప్రాంతాల్లో ఒక చల్లని సాయంత్రం. హైదరాబాద్ అసెంబ్లీ భవనం ఎదురుగా ఆకాశవాణి కేంద్రం. సూర్యుడు పడమట దిగబోతూ ఆకాశవాణి కేంద్రంలో పెద్ద చెట్ల...

Most Read