Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

శ్రీలీల ప్రకటన పాఠం

ప్రతిష్ఠాత్మక ఐ ఐ టీ ల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే జె ఈ ఈ ఫలితాలొచ్చిన ప్రతిసారీ- ఏ కోచింగ్ సెంటర్ ప్రకటనలో చూసినా ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ ఒకరికే వచ్చి...

బాటసారి

సాధారణంగా, ఆధ్యాత్మిక ప్రసంగాల్లో భాష పైన మన ధ్యాస అంతగా ఉండదు. ఎంచుకున్న అంశం, చెప్పే విధానం, ప్రవచకుని శైలుల పైనే మన మనసు ఉంటుంది. వీటికి అందమైన భాష తోడైతే ఆ...

మట్టి, కార్బన్ డై ఆక్సయిడ్ తో కృత్రిమ ఇసుక

"తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు; దవిలి మృగతృష్ణలో నీరుత్రాగవచ్చు; తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు; చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు”  అని నీతిశతక పద్యం. కష్టపడితే ఇసుకలో తైలం తీయవచ్చు. ఎండమావిలో నీళ్లు తాగచ్చు. కుందేటి కొమ్ము పట్టుకోవచ్చు. కానీ...

జంతువులు ఎందుకు మాట్లాడలేవు?

మనుషులే ఎందుకు మాట్లాడుతున్నారు? జంతువులు, పక్షులు, క్రిమి, కీటకాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? అని శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకోగా...కొట్టుకోగా... తేలిందేమిటయ్యా అంటే- మనుషుల్లో మాత్రమే "స్వర త్వచం" ఏర్పడిందని. మిగతా ఏ ప్రాణుల్లో స్వర త్వచం ఏర్పడలేదని. స్వర...

సుకవి జీవించె ప్రజల నాలుకల యందు

"ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబయిన అభయ హస్తంబు మాది; ఒకనాడు గీర్దేవతకు కమ్రకంకణ స్వనమయిన మాధురీ ప్రతిభమాది; ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే చదువు నేర్పినది వంశమ్ము మాది; ఒకనాటి సకల శోభలకు తానకంబయిన దండిపురంబు పెనుగొండ...

“సాయిబాబా టాకీస్! యాదిలో సరదా సన్నివేశాలు!!”

ఒక సినిమా ఒకసారి చూడ్డమే గగన గండమయ్యే రోజులవి.. కానీ, సినిమాలో డ్యాన్సర్స్, ఫైటర్స్, సైడ్ క్యారెక్టర్స్ ఇలా ఎంతమంది ఉంటారో.. అన్నిసార్లు చూసే అవకాశం కల్పించిన సినిమా భార్యామణి! అడగంగా అడగంగ.. ఎప్పుడో...

మైండ్ యువర్ లాంగ్వేజ్

భావ ప్రసారానికి భాష ఒక్కటే సాధనం. మనుషులు మాత్రమే భాషతో భాషించగలుగుతారు. అంటే కుక్కలు, నక్కలు, చిలుకలు, నెమళ్లది భాష కాదు అని తీర్మానించడానికి వీల్లేదు. యుగయుగాలుగా వాటి భాషలో అవి మాట్లాడుకుంటూ...

పురుగులు పడకుండానే పోతాం!

చిలుక కొరికిన పండు తీయన అని అనుకుంటాము. ఆ పండు రుచే రుచి. చిలుక కొరకడంవల్ల పండు తియ్యగా మారదు...మొత్తం చెట్టుకాయల్లో ఏది తియ్యగా ఉంటుందో పసిగట్టి దాన్నే చిలుక కొరుకుతుంది. నృసింహ...

ఈరోజు బెంగళూరు… రేపు ఏ నగరం?

కర్ణాటక రాజధాని బెంగళూరు మహా నగరం నీటికి అలమటిస్తోంది. కోటీ నలభై లక్షల జనాభా ఉన్న నగరానికి కావేరీ నది, పాతాళం అంచుల దాకా వేసిన బోర్లు తప్ప మరో ఆధారం లేదు....

చర్మం ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించిన మాజీ గ్యాంగ్ స్టర్

"నమ్మరే! నేను మారానంటే నమ్మరే! నేనొకనాడు దొంగని అయితే మాత్రం ఏం? బాగుపడే యోగం లేదా? బ్రతికే అవకాశం ఈరా ? చెడినవాడు చెడే పోవాలా ? పాతిపెట్టిన పాతబ్రతుకు వలవేస్తుంది కోరుకున్న కొత్త జీవితం వెలివేస్తుంది కష్టం చేస్తానంటే కాదంటారే? నా శ్రమలో ద్రోహం ఉందా? నా...

Most Read