Thursday, November 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మన భాష- 11

ఒక సంస్కృత పదంలో ఏ వర్ణం మహాప్రాణమో సందేహం కలగడం వల్ల ఒకదానికి బదులు మరోదానికి ఒత్తు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పొరపాటు మహాప్రాణాల విషయంలో రెండోరకం. ఇది రెండక్షరాల మాటల్లో కూడా...

డాంకీ బిజినెస్!

అఖిల దేశాల గాడిదల సంఘాల సమైక్య సమాఖ్య- అ. దే. గా. సం. స. స. సమావేశం ఢిల్లీలో ఏర్పాటయింది. నానా జాతి గాడిదలయిన అడ్డ గాడిదలు, కంచెర గాడిదలు, పిల్ల గాడిదలు,...

మన భాష- 10

సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న మాటల్లో మహాప్రాణాలు అంటే ఒత్తక్షరాలు ఉంటాయి. మన భాషలో అవిలేవు కాబట్టి ఈ మహాప్రాణాలు అల్పప్రాణాలుగా మారవచ్చు. అంటే ఖ-క కావచ్చు. అయితే ఈ సంస్కృత పదాలతో...

సైకో ఫ్యాన్స్ స్టిక్కర్!

కీర్తి ప్రతిష్ఠల కోసమే లోకం బతుకుతూ ఉంటుంది. తిరుమల కొండమీది వెంకన్న కీర్తి ప్రభతో- వికారాబాద్ పక్కన అనంతగిరి కొండల్లో ప్రశాంతంగా ఉన్న అనంతపద్మనాభస్వామి ప్రభను పోల్చడానికి వీల్లేదు. ఎవరి కీర్తి వారిదే....

మన భాష- 9

గణితంలో లాగానే మన లిపిలోనూ బిందువుకు చాలా ప్రాముఖ్యం ఉంది. తెలుగులో బిందువు రెండు రకాలు. అర్ధబిందువు, పూర్ణబిందువు. బిందువును అనుస్వారం అని కూడా అంటాం. సున్న/సున్నా అనీ అంటాం. మనలిపిలో పూర్వం...

అసలైన విజేతలు

సబ్యసాచి ముఖర్జీ... ఫ్యాషన్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించిన కొద్దికాలానికే దేశ విదేశాల్లో పేరు సాధించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన న్యూయార్క్, లండన్ , మిలాన్...

కోచింగ్ సెంటర్ల మోసాలపై కేంద్రం దృష్టి

అంటే...ఇక- ఒకటి...ఒకటి...ఒకటి... అంటూ రెండు కాక ఒకటే అయిన చైతన్య అద్వైత ఆలిండియా అగ్రగామి ప్రకటనలు కనబడవా? అంటే...ఇక- రెండు...రెండు...రెండు... అంటూ ఒకటే అయినా రెండుగా కనిపించే నారాయణ ద్వైత ప్రకటనలు వినపడవా? అంటే...ఇక- బైజూస్ ఆన్ లైన్ కోచింగ్ ఇచ్చిన ఆత్మ...

మన భాష- 8

తెలుగులో విసర్గ లేదు. సంస్కృత పదాలతో పాటు ఇది తెలుగులో వాడుకలోకి వచ్చింది. విసర్గకు హకారోచ్చారణ ఉంటుంది. సంస్కృతంలో పదాంతంలో ప్రత్యయ రూపంలో దీనికి వాడుక ఎక్కువ. సమాసంలో రెండు మాటలు కలిసినప్పుడు...

భూటాన్ ఆనంద నగరం

ఆనందం; పరమానందం; బ్రహ్మానందం- మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా - మనం లౌకిక అర్థమే చూద్దాం . ఆనందం వెతుక్కోవడంలోనే మనం తికమకపడుతున్నాం. ఆనందం కానిది ఆనందం అనుకుని పరుగులు తీస్తున్నాం. జీవితం ఎప్పుడూ...

మన భాష- 7

సంస్కృతంలో ఎ, ఒలు లేవు. మనం తెలుగులో వాడే సంస్కృత పదాలలో కూడా ఎ, ఒలు ఉండవు. ఎ, ఒలు ఉన్న మాటలన్నీ తెలుగు దేశ్య శబ్దాలు కాని, అన్య దేశ్యాలు కాని...

Most Read