Saturday, November 30, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

‘భారతీయ’ సంగతులు

Classical Siren: కేంద్ర మంత్రుల్లో నితిన్ గడ్కరీ కొంచెం భిన్నంగా ఉంటారు. చాలాసార్లు మనసులో ఏముందో పైకి చెప్పేస్తూ ఉంటారు. మహారాష్ట్రలో నాగపూర్ గడ్డ ఆయన బలం. మోడీ- అమిత్ షాల ముందు...

ఆగస్టు పదిహేను నేడేనోయి… అందరికి స్వారాజ్యమిదిగోనోయి…

India - Independence: మహాత్మా మళ్లీ జన్మిస్తావా? (ఇరవై ఆరేళ్ల కిందట 1997లో స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల వేళ ఒక పత్రికలో ప్రచురితమయిన సంపాదకీయ వ్యాసమిది. వజ్రోత్సవాలు దాటి వచ్చిన 2023లో ఒకసారి నెమరువేత) నాగరికత నడక నేర్చుకుంటున్న...

హీరో మనవరాలి పెళ్లి! హీరో ముహూర్తం షాట్!!

ఒకే రోజు హీరో మనవరాలి పెళ్లి ముహూర్తం, హీరో ద్విశతాబ్ది(ఈ మధ్య ఏదయినా సంస్కృతంలోనే చెబుతున్నారు) అంటే 200 సినిమా షూటింగ్ ప్రారంభ ముహూర్తం ఒకే ఘడియలో గడియపడ్డంతో అభిమానుల్లో నరాలు తెగే...

మైండ్ అవర్ లాంగ్వేజ్!

Own Language: ఇండియన్ పీనల్ కోడ్- ఐ.పి.సి. ఇకపై భారతీయ న్యాయ సంహిత. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్- సి.ఆర్.పి.సి. ఇకపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇకపై భారతీయ సాక్ష్య. పోలీసు భాష ప్రపంచంలో...

కేంద్రం చేత…కొరకు…యొక్క…కై…పట్టి…వలనన్…

Highhandedness: "Democracy is an anarchy; but there is no better alternative for democracy- ప్రజాస్వామ్యమంత అరాచకమయినది మరొకటి లేదు; దానికి మించిన మెరుగయిన వ్యవస్థ ప్రపంచంలో మరొకటి లేదు”...

గాలి ముద్దు

Kiss-Chaos: రాజ్యాంగ రచనలో అణువణువునా ప్రజాస్వామ్యమే ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యం వేళ్లూనుకుని...ఎదిగి... శాఖోపశాఖలై విస్తరించి...పూచి...కాయ కాచి...పంట ప్రజల చేతికి అందడమే పరమ ప్రయోజనం. ప్రజాస్వామ్య పరిరక్షణకు చట్ట సభలు దేవాలయాల్లాంటివి. అక్కడ చర్చలు;...

కొండ నాలుకకు మందు వేస్తే…

Heavy Loss: అందానికి నెత్తిన జుట్టే కీలకం కాబట్టి...బట్టతల కనిపించకుండా విగ్గయినా పెట్టుకోవాలి. లేదంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టి అత్యాధునిక హెయిర్ గ్రాఫ్టింగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ అయినా చేయించుకోవాలి. బట్టతల మాయమై నెత్తిన...

లంబాడీల ఆచారం

The Tradition: మా ఊరి మొలకల పండగ- 'తీజ్' కు రావాలని మా ఇంటి సహాయకులు శారద, కవిత పట్టుబట్టారు. ఎన్నో ఏళ్లుగా మా ఇంటిని చూసుకునేవారు ఆప్యాయంగా పిలిస్తే నా భార్య...

పునర్ ప్రతినిధి

Back Fire: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఇంటిపేరును ప్రస్తావిస్తూ అన్న మాటను కింది కోర్టులు దోషంగా పరిగణించాయి. వెంటనే పార్లమెంటు కార్యాలయం ఆయన లోక్ సభ   సభ్యత్వాన్ని రద్దు...

పని మనిషి కాదు మనమనిషి

Maids-Rights: తూరుపు తెలతెల వారకనే తలుపులు తెరచీ తెరవకనే మొదలవుతాయి పనిమనిషి ముచ్చట్లు. రాకపోతే పడక తప్పదు అగచాట్లు ... కొత్తగా పెళ్లయి కాపురానికెళ్లిన అమ్మాయికి భర్త తర్వాత అంతగా దగ్గరయ్యేది పనిమనిషే నంటే అతిశయోక్తి కాదు. ఒక్కోసారి భర్త...

Most Read