ఒక సగటు అభిమానిగా మీ సంగీతాన్ని ఎల్లలు లేకుండా ఎందరిష్టపడుతున్నారో.. అందులో నేనూ ఒకణ్ని!
కానీ, నచ్చలా!
మీ సంగీతం కాదు సుమీ!
మీ సంకుచితత్వం..
అదే మీ వ్యక్తిత్వం!!
మీరంటూ ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఎదిగారంటే.. అందుకు...
సరిగ్గా ఏడాదయిందేమో భూటాన్ వెళ్లి. ఈసారి ఎక్కడికా అనుకుని అనేక ప్లాన్లు వేసి చివరకి లేహ్ - లడక్ వెళ్లాలని అనుకున్నాం. సరిగ్గా మూడేళ్ళక్రితం ఒక విమెన్ గ్రూప్ తో వెళ్లాలని అన్ని...
మనుషులే ఎందుకు మాట్లాడుతున్నారు?
జంతువులు, పక్షులు, క్రిమి, కీటకాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి?
అని శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకోగా...కొట్టుకోగా...
తేలిందేమిటయ్యా అంటే-
మనుషుల్లో మాత్రమే "స్వర త్వచం" ఏర్పడిందని. మిగతా ఏ ప్రాణుల్లో స్వర త్వచం ఏర్పడలేదని. స్వర...
మనస్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తథః కిమ్? అంటూ మన మనసును ఎక్కడ కేంద్రీకరించాలి అంటే గురువు పాదపద్మాలమీద అని గుర్వష్టకంలో శంకర భగవత్పాదులు చెప్పారు. గురువులేని విద్య గుడ్డి విద్య అన్న...
"చెట్టునై పుట్టి ఉంటే-
ఏడాదికొక్క వసంతమయినా దక్కేది;
మనిషినై పుట్టి-
అన్ని వసంతాలూ కోల్పోయాను"
-గుంటూరు శేషేంద్ర శర్మ
భారత వైద్య పరిశోధన మండలి- ఐ సి ఎం ఆర్ ఒక సూచన చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మానసపుత్రిక...
కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం భారతీయ సాహిత్యంలో అత్యుత్తమమైన రచన. దుశ్యంతుడు కణ్వుడి ఆశ్రమానికి వెళ్లేసరికి అక్కడ జంతువులు జాతి వైరం మరచి...పాము- ముంగీస వన్ బై టు చాయ్ పంచుకుని ఒకే సాసర్...
కొల్లేగళ్ ఆర్ సుబ్రహ్మణ్యం(1929-2016) గారి అనన్యసామాన్యమైన సంగీత ప్రతిభ, శ్రీవిద్యా ఉపాసన గురించి రాసేంత శాస్త్రజ్ఞానం నాకు లేదు. అయితే ఆయన ప్రేమాభిమానాలను అనంతంగా పొందగలిగాను కాబట్టి ఆయనగురించి ఇప్పటి తరానికి చెప్పాల్సిన...
చుక్కా రామయ్యగారి గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో? ఎంత రాయాలో? నాకు అంతుచిక్కదు. ఎంత రాసినా...ఇంకా ఎంతో రాయాల్సింది మిగిలిపోయే చుక్కాని. ప్రస్తుతం ఆయన వయసు దాదాపు వందేళ్లు. నడవలేరు. ఒకటీ...
ఇప్పుడు పత్రికల్లో, టీవీల్లో, రేడియోల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రామాణిక భాష అనుకుంటున్నది రాత్రికి రాత్రి గాల్లో నుండి పుట్టినది కాదు. ప్రయత్నపూర్వకంగా ఎవరో ఒకరు పట్టుబట్టి సాధించినది. స్థిరీకరించినది. తొలి తెలుగు...