వారు బతికి బాగుంటే ఇంకెందరినో బతికించేవారు. ప్రాణాల విలువ తెలీని రాక్షసుల చేతుల్లో బలయిపోయారు.
ఒకరా! ఇద్దరా! ఎంతోమంది మహిళలు దుష్టుల చేతిలో హతమయ్యారు. అవుతూనే ఉన్నారు. వ్యవస్థ డొల్లతనం బయట పడేలా చట్టమూ...
1. చట్టం, నేరం, శిక్ష, జరిమానా ఒక ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి.
2. అలవాట్లు, సరదాలు, వ్యసనాలు పక్కనే మరో ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి.
3. న్యాయం, ధర్మం, నైతికత, ఆదర్శాలు వీటికి...
అన్నమయ్య కృష్ణుడు
పల్లవి:-
పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ-
పాలిటి దైవమని బ్రహ్మాదులు
చరణం-1
రోల గట్టించుక పెద్ద రోలలుగా వాపోవు
బాలునిముందర వచ్చి పాడేరు
ఆలకించి వినుమని యంబర భాగమునందు
నాలుగుదిక్కులనుండి నారదాదులు
చరణం-2
నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితో
పారేటిబిడ్డనివద్ద బాడేరు
వేరులేని వేదములు వెంటవెంట...
కంసుడు పిలుస్తున్నాడని శ్రీకృష్ణుడిని తీసుకెళ్లడానికి అక్రూరుడు రథం తీసుకుని వచ్చిన విషయం తెలిసి గోపికలన్న మాట-
"ఇతడి పేరు అక్రూరుడా?
కాదు.
కృష్ణుడిని మానుండి దూరం చేసే ఇతను అక్షరాలా క్రూరుడే"
నేను వచ్చేశాక వ్రేపల్లె ఎలా ఉందో!...
శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడి శబ్ద సౌందర్యం, శబ్ద లాలిత్యం, రచనా విన్యాసం, యతులు, ప్రాసలు, అల్లికలో చమత్కారం, కళ్ల ముందు కృష్ణుడు ఒక్కో శ్లోకపాదంలో ఒక్కోలా కనిపించేలా ప్రత్యక్ష ప్రసార అక్షరాకృతులు సాహిత్యవేత్తలకు...
సంస్కృత కృష్ణ భక్తి సాహిత్యంలో జయదేవుడి గీతగోవిందం, లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతం రెండూ రెండు కళ్లలాంటివి. దేని అందం దానిదే. దేని లోతు, విస్తృతి దానిదే. గీతగోవిందం పాడుకోవడానికి, అభినయించడానికి అనువైన సంగీత...
అనంతమైన వేదాలను నాలుగుగా పరిష్కరించి; అష్టాదశ పురాణాలు రచించినా వ్యాసుడికి ఇంకా ఏదో వెలితి మిగిలిపోతే...ఆ వెలితి ఏమిటో చెప్పినవాడు నారదుడు. వాల్మీకికి రాముడి కథ చెప్పి రాయమన్నది కూడా నారదుడే. భగవంతుడి...
Throughout history one common trait across the Indian subcontinent irrespective of socio-economic hardships is a reverence for education. Even today education is the only...
రెండేళ్ల క్రితం ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ కోకాపేట ఎకరా వంద కోట్ల రూపాయల పాట పాడుకుంది. ఆ భూమి తనకు తానుగా ఆ విలువ కట్టుకుని... మార్కెట్ వేలం సాహిత్యానికి ఆ రాగం...
ఇప్పుడంటే సెల్ ఫోన్లొచ్చేశాయిగానీ ఇరవయ్యేళ్ళ క్రితం ఇవిలేకుండా ఎలాబతికామో తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది
మనం పీజీ చేసిన తరవాత తిరుపతిలో ఒకేడాది ఉద్ధరించాం. అప్పుడు సీనియర్ రెసిడెంటని పేరు మనకి. అప్పుడే కొత్తగా దిగాయి...