Monday, August 3, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

వజ్రం కావాలా నాయనా!

ఎక్కడైనా దున్నితే దుమ్ము రేగుతుంది- ఇక్కడ దున్నితే వజ్రాలు దొరుకుతాయి. ఎక్కడైనా నాగేటి చాళ్ళల్లో తొలకరిలో విత్తనాలు చల్లుతారు- ఇక్కడ తొలకరిలో వజ్రాలు మొలకెత్తుతాయి. ఎక్కడైనా చేలల్లో కలుపు తీస్తారు- ఇక్కడ చేలల్లో వజ్రాలు తీస్తారు. ఎక్కడైనా పొలంలో సేద్యం చేసి...

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సుప్రీం మార్గదర్శకాలు

చదువుల గొడ్ల చావిళ్ళలో మోతుబరి అయ్యవార్లు మార్కుల కోసం దుర్మార్గమయిన హింస పెడుతున్నారని; ఎంత చదివినా బాగా మార్కులు రాలేదని; మార్కులు బాగా వచ్చినా సరైన ర్యాంక్ రాలేదని; మంచి ర్యాంకే వచ్చినా కోరుకున్న చోట సీటు...

కుక్కలను నడిపిస్తూ నెలకు 5లక్షల సంపాదన

"శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు"-  శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా...

మద్య వ్యాకరణ సూత్రాలు

తాగు అన్నది ఆదేశాత్మక క్రియాపదం. బోతు కలిపితే తాగుబోతు మనుష్య వాచకం. తాగుడు/తాగడం అన్నది భావార్థకం. తాగించు అన్నది మరొకరి ప్రమేయంతో జరిగే క్రియ. కలిసి తాగడం, ఒంటరిగా తాగడం, గుండెలు పగిలే...

ఫొటోగ్రాఫర్ల పౌరోహిత్యం

పెళ్ళిలో పురోహితుడి పాత్ర గొప్పదా? ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పాత్ర గొప్పదా? అన్న ప్రశ్నే ఇప్పుడు అర్థరహితమైనది. చిన్నప్పుడు స్కూళ్లల్లో కత్తి గొప్పదా- కలం గొప్పదా? అన్న విషయంమీద వ్యాసాలు రాయించేవారు. వక్తృత్వపు పోటీలు...

జీవితం! సప్తవర్ణ శోభితం…

చాలామంది విజయం సాధించిన మహిళలను లేదా కేవలం వారి విజయాలకు సంబంధించిన అంశాలు మాత్రమే అడుగుతూ ఉంటారు. ఈ జీవితంలో మనకి ఎదురయ్యే ఏ అనుభవమైనా ... తప్పులు, విజయాలు, సంతోషాలు, బాధలు ......

మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం

ఇంగ్లీషులో మేనేజ్ అనే క్రియా పదానికి చాలా లోతయిన అర్థం ఉంది. దేన్నయినా మేనేజ్ చేయడం అన్నప్పుడు నెగటివ్ మీనింగ్ కూడా ఉంది. ఆ మేనేజ్ క్రియావిశేషణమయినప్పుడు మేనేజ్మెంట్ అన్న భావార్థక పదం...

వాట్సాప్ గ్రూపులో ఎమోజీ పెడితే…

డిజిటల్ వ్యామోహంలో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వైవిధ్యం కోసం ఉచితానుచితాలు మరచిపోతున్నారు. ఎక్కడ ఏమి చేయకూడదో అవే చేస్తున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు. పదేళ్లలో డిజిటల్ మీడియా ఆకాశం అంచులు...

భరణ భారతం

ఈమధ్య భారత సర్వోన్నత న్యాయస్థానానికి తరచుగా ఒక విషయంలో తల బొప్పి కడుతున్నట్లుంది. న్యాయస్థానమంటే ఇటుకలు, రాళ్ళు, గోడలు, పైకప్పు కాదు కదా! న్యాయం మూర్తీభవించిన లేదా మూర్తీభవించాల్సిన చోటు. న్యాయం దానికదిగా...

ఎర్రగడ్డకు దారేది?

ఏమిటా పిచ్చి మాటలు ? అని విసుక్కుంటాం కానీ నిజానికి ఎవరి పిచ్చి వారికి అక్షరాలా ఆనందం; కొందరికి ఆ పిచ్చే పరమానందం; కొద్దిమందికి ఆ పిచ్చే బ్రహ్మానందం. మానసికశాస్త్రవేత్తలు నయం చేయగలమనుకునేది...

Most Read