దేశాధినేతల ద్వైపాక్షిక చర్చలు; శిఖరాగ్ర సమావేశాలు; అంతర్జాతీయ దౌత్యసంబంధ చర్చలు; శాంతి చర్చలు; పరస్పర ఒడంబడికలు; వాణిజ్య ఒప్పందాలు సుహృద్భావ వాతావరణంలో, ప్రశాంతంగా, రహస్యంగా నాలుగ్గోడల మధ్య జరగాలని నియమం ఏమీ లేదు....
పురాణ ప్రవచనకారులు అనేక ఉదాహరణలు చెప్పక తప్పదు. అసలు కథ మన మనసుల్లో బలంగా నాటుకోవాలంటే ఎన్నెన్నో కథలతో చెప్పాల్సిందే. అలా అనాదిగా చెబుతున్న ఒకానొక గొప్ప కథ ఇది.
ఒక ఊళ్లో అనేక...
మహారాష్ట్ర బుల్దానా జిల్లా షెగావ్ తాలూకాలోని బొండ్ గావ్, కలవాడ్, హింగానా మూడు గ్రామాల్లో ఇప్పుడు జుట్టు కలవాడు లేడు. ముందు తలమీద దురద మొదలవుతుంది. నెమ్మదిగా ముందు భాగం జుట్టు రాలిపోతుంది....
ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, కొరకు, కై, వలన, పట్టి, యొక్క, నిన్, నన్, లోన్, లోపల అని విభక్తి ప్రత్యయాలను కలుపుకుంటూ ఎన్ని గొప్ప గొప్ప భావనలయినా అనంతంగా చెప్పుకోవచ్చు. తేలిగ్గా...
తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె రాజకీయ ప్రయోజనాలతోనే హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని భుజానికెత్తుకుని ఉండవచ్చు. ప్రతిపాదిత పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను కూడా ఆ ఉద్యమానికి అగ్గికి ఆజ్యం పోసినట్లు కలిపి ఉండవచ్చు. హిందీ...
ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా...
శంకరాచార్యుల సంస్కృతంలో శబ్ద సౌందర్యం, అర్థ గాంభీర్యం వర్ణించడానికి మాటలు చాలవు. కవిత్వం, ప్రాసలు, తూగు, చమత్కారం, భావం, సాంద్రత, ఎత్తుగడ, ముగింపు, మకుటం, పునరుక్తి లేకుండా ఒకే విషయాన్ని రకరకాలుగా చెప్పడం,...
భారతదేశంలో మొహానికి పూసుకునే పౌడర్లు, స్నోలు, గ్లోలు, వైటెనింగ్ క్రీములు, యాంటీ ఏజింగ్ క్రీములు, ఇతర సౌందర్య సాధనాల మార్కెట్ విలువ ఏటా పది శాతానికి పైబడి పెరుగుతోంది. ఇది ఆయా ఉత్పత్తులు...
సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. సరైన సంబంధం దొరకడం కష్టం. దొరికినది సరైన సంబంధం అవునో కాదో తేల్చుకోవడం మరో...