అసలు స్త్రీలకంటూ ఓ రోజేమిటి?
అన్ని రోజులూ వాళ్ళవే.
ఏదో ఈ రోజు మాటాడుకోవాలి కాబట్టి నాలుగు ముక్కలు.
ఈ ప్రపంచానికి సూర్యుడెలాగో ఇంటికి స్త్రీ అలా.
అంతవరకూ స్తబ్దుగా ఉన్న ఇల్లు ఆమెతో పాటే నిద్రలేస్తుంది.
పాతకాలంలో పెరుగు...
"ఇక్కడ నేను క్షేమం – అక్కడ నువ్వు కూడా… ఇప్పుడు రాత్రి
అర్ధ రాత్రి నాకేం తోచదు
నాలో ఒక భయం…” అంటూ దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన సైనికుడి ఉత్తరం కవిత గుండెలను పిండేస్తుంది.
రెండో ప్రపంచ యుద్ధ...
ఒక్కోసారి కొందరివల్ల, కొన్ని సందర్భాలవల్ల కొన్ని మాటలకు భలే డిమాండు పెరుగుతుంది. ఆ సందర్భాలు కష్టపెట్టేవే అయినా "మొలలోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం" అన్నట్లు ఆ మాటల వాడుకకు భాషాభిమానులు మురిసిపోవచ్చు....
స్నేహం ఒక అపురూపమైన వరం అయితే స్నేహితులతో అప్పుడప్పుడు కాలం గడిపే అవకాశం రావడం అదృష్టం. బాల్యంలో, కాలేజీ దశలో ఎందరో కలుస్తారు. వారిలో చాలా తక్కువమంది స్నేహితులు కలుస్తూ ఉంటారు. ఏడాదికోసారి...
అంతర్జాతీయ స్థాయి పేరు రావాల్సిన తెలుగు కార్టూనిస్ట్ సురేంద్ర హిందూ ఇంగ్లిష్ దినపత్రిక కోసం గీచిన ఒక కార్టూన్. ఒక పెద్ద టేబుల్. టేబుల్ మీద ఆ చివరనుండి ఈ చివరవరకు పొడుగాటి...
ఒక డాక్టరు పేరు చెబితే ఇంత మంది అంత అభిమానంగా చూస్తారా?
ఓ డాక్టరు గురించి మాట్లాడితే ఇన్ని కళ్ళు అంత ఆప్యాయంగా మెరుస్తాయా?
ఓ డాక్టరు ముఖం చూస్తే ఇన్ని పెదవులు అంత హాయిగా...
సుద్దాల అశోక్ తేజ సినిమా పాటల రచయిత కాబట్టి పరిచయం అక్కర్లేదు .
"చెట్టునురా -చెలిమినిరా
తరువునురా - తల్లినిరా
నరికివేయబోకురా
కరువు కోరుకోకురా
అమ్మనురా అమ్మకురా
కొడుకువురా కొట్టకురా…”
అని ఆయనొక పర్యావరణ ప్రబోధ గీతం రాశారు. చెట్టు పాడే ఈ...
దేశాధినేతల ద్వైపాక్షిక చర్చలు; శిఖరాగ్ర సమావేశాలు; అంతర్జాతీయ దౌత్యసంబంధ చర్చలు; శాంతి చర్చలు; పరస్పర ఒడంబడికలు; వాణిజ్య ఒప్పందాలు సుహృద్భావ వాతావరణంలో, ప్రశాంతంగా, రహస్యంగా నాలుగ్గోడల మధ్య జరగాలని నియమం ఏమీ లేదు....
పురాణ ప్రవచనకారులు అనేక ఉదాహరణలు చెప్పక తప్పదు. అసలు కథ మన మనసుల్లో బలంగా నాటుకోవాలంటే ఎన్నెన్నో కథలతో చెప్పాల్సిందే. అలా అనాదిగా చెబుతున్న ఒకానొక గొప్ప కథ ఇది.
ఒక ఊళ్లో అనేక...