Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మరిన్ని గెలుపులకు పునాది

క్రికెట్ వరల్డ్ కప్ లాంటివి ప్రత్యక్షప్రసారం చూడడంలో ఉన్న మజాయే వేరు. కానీ ఎంతగా ప్రత్యక్షప్రసారంలో చూసినా మరుసటిరోజు పత్రికల్లో వార్తలు, మీడియా విశ్లేషణలు చదివితేగానీ ఆ ఆనందం పరిపూర్ణం కాదు. అందువల్లే...

తుఫాన్ మన శత్రువు కాదు; అది ప్రకృతి మాట్లాడే భాష

"ఓం నమో భగవతే వరుణాయ, జలాధిపతయే మకరవాహనాయ, పాశహస్తాయ, మేఘవస్త్రాచ్చాదితనానాలంకార, విద్యుత్ ప్రకాశదీపజ్వాల వ్యోమ్నిగర్జిత జీమూతఘోషాలంకృత, సర్వ నదీ నద వాపీ కూప తటాకాన్ సంపూరయ సంపూరయ, సర్వాన్ మేఘాన్ ఆకర్షయ ఆకర్షయ,...

నిర్లిప్త్, నిరాశ్ లాంటి ట్రెండీ పేర్లకే డిమాండు

"పేరిడి నిను పెంచిన వారెవరే? వారిని చూపవే! శ్రీరామయ్యా! సార సారతర తారకనామమును పేరిడి..." రాముడికి పేరు పెట్టిన వసిష్ఠుడిని, ఆయనతో పాటు పెంచి పెద్ద చేసిన కౌసల్యా దశరథులను తలచుకుని, తలచుకుని త్యాగయ్య కీర్తించాడు. "త్వయైక తారితాయోధ్య, నామ్నాతు...

ఒక జెమీమా ఉదయించింది

మహిళలకు సంబంధించి సాధికారత(ఎంపవర్మెంట్), సమానత్వం(ఈక్వాలిటీ), సమాన అవకాశాలు(ఈక్వల్ ఆపర్చునిటీస్) విషయాల్లో గతంతో పోలిస్తే కొంత నయమే కానీ...పూడ్చాల్సిన లోటు మాత్రం ఇంకా చాలా చాలా మిగిలే ఉంది. సందర్భం వేరైనా జాషువా ఒక...

లోన్ యాప్ నే కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ళు

"తస్కరాణాం పతయే నమో నమో; వంచతే పరివంచతే స్తాయూనాం పతయే నమో నమో..." అని శివుడి రుద్ర నమక చమకంలో ఉన్న మంత్రార్థం సరిగ్గా పట్టుకోలేక కొంతమంది- "దొంగలకు దొంగ; మోసగాళ్ళకు మోసగాడు అయిన శివుడికి నమస్సులు..." అన్న విపరీతార్థం చెబుతూ...

ఏ సి స్లీపర్ బస్సు ప్రమాదాలనుండి ఏమి నేర్చుకుంటున్నాం?

ఇది 1975-80ల నాటి సంగతి. అప్పుడు మా లేపాక్షిలో బస్ స్టాండ్ ఉండేది కాదు. రోడ్డుపక్కన చెట్టుకింద బస్సుకోసం జనం నిరీక్షిస్తూ ఉండేవారు. దాంతో బస్సు అక్కడ మాత్రమే ఆగేది. అందువల్ల దాన్ని...

ముందూ వెనుకా మందే మందు

ముందుగా ఒక డిస్ క్లైమర్. ఇది లిక్కర్ కు సంబంధించిన విషయం కాబట్టి పరిభాషలో, భావంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే విశాల ద్రవహృదయంతో అనుభవరాహిత్యంగా, అభినివేశరాహిత్యంగా అర్థం చేసుకోగలరు. తెలంగాణాలో మద్యం దుకాణాలకు బాధ్యతగల...

ఏ ఐ తిరుగుబాటు

"విత్తొకటి నాటగా వేరొకటి మొలచునా...?" అని ప్రశ్నిస్తాడు అన్నమయ్య. వేప విత్తు నాటి మామిడి పండాలనుకుంటే ఎలా వస్తుంది? రానే రాదు. ఏది నాటితే అదే వస్తుంది. చివరికి కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-...

హోటళ్ళముందు అన్నార్తులుండని ఆ నవయుగమదెంత దూరమో!

భగవంతుడి లీలలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆ లీలల్లో తప్పనిసరిగా మనం అందిపుచ్చుకోవాల్సిన ఎన్నెన్నో సందేశాలుంటాయి. అర్థం చేసుకోవాల్సిన కర్మ సిద్ధాంతాలుంటాయి. జ్ఞానవైరాగ్య సూత్రాలుంటాయి. ఈమధ్య ఒక ఆదివారం మా బంధువు పుట్టినరోజు. మధ్యాహ్నం భోజనానికి...

భారతీయ యాడ్ బ్రాండ్ అంబాసిడర్

నాకు హిందీ రాదు- కానీ పీయూష్ పాండే హిందీ ప్రకటనలన్నీ తెలుగులాగే చక్కగా అర్థమయ్యాయి. నాకు ఇంగ్లిష్ రాదు- కానీ పీయూష్ పాండే ఇంగ్లిష్ ప్రకటనలన్నీ తెలుగులా మనసు దోచుకున్నాయి. భారత దేశానికంతటికీ...

Most Read