Helping 'Hand': ఆఫ్ఘనిస్థాన్ లో భార్య, పిల్లా జెల్లల గంపంత సంసారంతో హాయిగా కాపురముంటున్న అల్ ఖైదా అధిపతి అల్ జవహరిని అమెరికా గుట్టుచప్పుడు కాకుండా మట్టుబెట్టడం మీద అంతర్జాతీయ మీడియాలో అనేక...
Sid Sriram : ఘంటసాల తరువాత ఎవరు అనుకుంటే బాలసుబ్రహ్మణ్యం దొరికాడు. దక్షిణాది పాటల రాజ్యాన్ని ఏలాడు.
బాలు తరువాత ఎవరు అంటే...ఇప్పటికయితే శూన్యం.
ఇప్పుడు తెలుగును తెలుగులా పలకకపోవడం, తెలుగు పాటలను తెలుగువారిచేత పాడించకపోవడం...
Sleeep-Strength: నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోంది. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు...
Telugu Tilakam: ఒకే నదికి ఎన్నో పాయలుంటాయి. ఒకే రంగుకు ఎన్నో ఛాయలుంటాయి. భాషోద్యమం కూడ అటువంటిదే. తెలుగు కవిత్వం కొత్తదారులు పడుతున్న కాలంలో అనేకమంది కవులు కొత్తకూడలిలో నిలబడి తమకు నచ్చిన...
Costly Comments: కొన్ని సందర్భాలు వాటికవిగా గొప్పవి కాకపోవచ్చు. వాటిని గొప్పగా మలచుకునే ఒడుపును బట్టి అవి చాలా ప్రధానమవుతాయి.
గుజరాత్ గడ్డమీద అప్పటి ముఖ్యమంత్రి మోడీని యు పి ఏ చైర్ పర్సన్...
Environment Lovers: అక్కినేని అమల బ్లూ క్రాస్ వార్తలతో ఇరవై ఏళ్ల కిందట ప్రేక్షకులకు, పాఠకులకు మీడియా అంతులేని జంతు ప్రేమను అలవాటు చేసింది. ఆమె కోరుకున్న జంతు ప్రేమ అందరిలో వచ్చేసిందో?...
VVIPs: తమిళంలో "గరుడా! సౌఖ్యమా?" అని ఒక సామెత. పద్నాలుగు లోకాల్లో ఆగకుండా తిరిగిన విష్ణు మూర్తి వైకుంఠంలో దిగి...తన వాహనం గరుత్మంతుడికి వీక్లి ఆఫ్ సెలవు ఇచ్చాడు. మనోవేగం కంటే వేగంగా...
Padma Awards : అవార్డు అనే మాటకు పురస్కారంతో పాటు విధించడం, తీర్పు ఇవ్వడం అని కూడా విస్తృత అర్థాలున్నాయి. మాట్లాడే మాటలన్నిటికీ భావార్థాలు వెతుక్కుంటూ పోతే...వెయ్యేళ్ల ఆయుస్సు ఉన్నా సగం పదాలను...
Open Secret: "చావుకు పెడితే తప్ప లంఖణానికి రారు" అని తెలుగులో గొప్ప సామెత. మామూలుగా చెబితే ఒక రోగి వినడం లేదు. తినకూడనివన్నీ తింటూనే ఉన్నాడు. నానా చెత్త తినడం ఆపితే...