Monday, November 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

ఆసుపత్రిలో “అగ్ని నిష్క్రమణ”

మొన్న ఒకరోజు మిట్టమధ్యాహ్నం వేళ హిందూపురంలో భోంచేసి...అనంతపురం బయలుదేరాను. పని ముగించుకుని పక్షులు గూళ్లకు చేరే వేళ హిందూపురం తిరుగుముఖం పట్టాను. ఎప్పుడో ఒంటి గంటప్పుడు ఎంగిలిపడ్డాను. కడుపులో ఆత్మారాముడు అనంతరూపమున వింతలు...

సెల్ఫీ పిచ్చి ఇంత డేంజరా?

సెల్ఫీకి స్వీయ చిత్రం, విల్ఫీకి స్వీయ దృశ్యం అని తెలుగులో పారిభాషిక పదాలను సృష్టించినట్లున్నారు. ఫొటోకు సెల్ఫీ. వీడియోకు విల్ఫీ. తెలుగులో ఇంకా పొడిగా పొడిచేసి స్వీచి, స్వీదృ అని పెట్టి ఉంటే...

యజమాని భాష

పత్రికల్లో సంపాదకీయం చాలా ప్రధానమయినది. మిగతావన్నీ జరిగిన వార్తలను ఉన్నదున్నట్లు రకరకాలుగా ఇచ్చే రిపోర్ట్ లు. వార్త- వ్యాఖ్య- సంపాదకీయాల మధ్య విభజన రేఖ ఎప్పుడో మాయమయ్యింది. ఆ చర్చ ఇక్కడ అప్రస్తుతం....

ఇక టోల్ గేట్లు మాయం

జీవితం ఒక గమ్యంలేని పయనం. అంతం లేని ఈ భూమి అంతా ఒక పురాతన రహదారి. ఆ రహదారికి పొద్దున; సాయంత్రం రెండే రెండు ద్వారాలు. ఒక ద్వారం గుండా రావాలి. మరో...

మురళి రవళి – అరుణ్ మొళి

ఓ ఫైన్ మార్నింగ్... చక్రవాకం, భాగేశ్వరీ కలిసి వాకింగ్ చేస్తున్నాయి. మధ్యలో కనిపించిన ఇళయరాజాను చూసి ఇట్టే ఆకర్షితులై మోహంలో పడ్డాయి. ఆ మోహాన్ని కాదనలేని మొహమాటంతో రాజా.. మరిన్ని రాగఛాయలద్ది.. ఆ...

వాలెంటైన్స్ డే స్పెషల్

ప్రేమ లేదని, ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేను చాటనీ...అని గుండెలు బాదుకోవడానికయినా ముందు ప్రేమించాలి. గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ...ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ...

శేషేంద్ర జ్ఞాపకాలు

"చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది... మనిషినై పుట్టి అదీ కోల్పోయాను!” "శబ్దాన్ని ఎవడు అలా ఎత్తాడు ఒక మధుపాత్రలా? అతడు కవి అయి ఉంటాడు! ఒక గీతికతో ఈ వసంతఋతువుకు ప్రారంభోత్సవం చేసింది ఎవరు? అది కోకిల అయి ఉంటుంది!" "నదులు కంటున్న...

డిజిటల్ వ్యామోహం

డిజిటల్ వ్యామోహంలో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వైవిధ్యం కోసం ఉచితానుచితాలు మరచిపోతున్నారు. ఎక్కడ ఏమి చేయకూడదో అవే చేస్తున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు. పదేళ్లలో డిజిటల్ మీడియా ఆకాశం అంచులు...

పుస్తక ప్రదర్శన

హైదరాబాద్ లో జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమయ్యింది. నేను ఇంకా కొనాల్సిన పుస్తకాలు చాలానే ఉన్నాయి. అయితే- ఇదివరకు ఇలాగే కొని...చదవని కొన్ని పుస్తకాలు నన్ను వెక్కిరిస్తూ ఉన్నాయి. దాంతో ఈమధ్య పుస్తకాలు...

భారతరత్న పి వి

అనేక భాషల్లో పి వి పాండిత్యం, ఆయన రచనలు, అంతర్జాతీయ విధానాలు, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న సాహసోపేతమయిన నిర్ణయాలు, ఇతర పార్టీల నాయకులను గౌరవించిన తీరు,...

Most Read