ఆధ్యాతిక ప్రస్తావనల్లో భగవద్గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేశ గీత, శివ గీత, అష్టావక్ర గీత, వసిష్ఠ గీత, హంస గీత...ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ...
దాదాపు ఆరు దశాబ్దాలు వెనక్కు వెళదాం. బహుశా 1960 ప్రాంతాల్లో ఒక చల్లని సాయంత్రం. హైదరాబాద్ అసెంబ్లీ భవనం ఎదురుగా ఆకాశవాణి కేంద్రం. సూర్యుడు పడమట దిగబోతూ ఆకాశవాణి కేంద్రంలో పెద్ద చెట్ల...
ఒంటికి వెన్నెముక కీలకం- నిటారుగా నిలబడడానికి. ఇంటి నిర్మాణానికి ఇనుము కీలకం- ఇల్లు బలంగా కలకాలం నిలబడడానికి. అలాంటి ఇనుము...అది కూడా టాటా ఇనుము అనువాద మహాసముద్ర బడబానలంలో పడి తెలుగులో పంటికింద...
గుగ్గిళ్లు నిజానికి ఆరోగ్యానికి మంచివి. గుర్రాలకు ఉలవ గుగ్గిళ్లు బలం. ఇప్పుడు పెడుతున్నారో లేదో తెలియదు. పేరంటాల్లో తాంబూలంలో సెనగ గుగ్గిళ్లు పెట్టడం సంప్రదాయం. ఈ గుగ్గిళ్లు మనుషులకు బలం. పోపు గింజలు,...
"జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి" పుట్టిన వారికి మరణం తప్పదు. మరణించినవారికి మళ్లీ పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని...
దాదాపు తొంభై ఏళ్ల కిందటి తెలుపు-నలుపు మూగభాషల హాలీవుడ్ సినిమా- "మాడరన్ టైమ్స్". 1936లో విడుదలైన ఈ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు, హీరో- ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్. పారిశ్రామిక...
పురాణ ప్రవచనకారులు అనేక పిట్ట కథలు చెప్పక తప్పదు. అసలు కథ బలంగా మన మనసుల్లో నాటుకోవాలంటే ఏవేవో ఉదాహరణలతో జరిగినవీ, జరగనివీ కల్పించి అయినా చెప్పాల్సిందే. అలా అనాదిగా చెబుతున్న గొప్ప...
డబ్బు, అధికారం, హోదా ఉంటే పట్టపగలు అందరూ చూస్తుండగా హత్య చేసి...చేయలేదని నిరూపించుకోవడానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో లెక్కలేనన్ని మార్గాలు. ఇంకొద్దిగా ఖర్చు పెట్టుకోగలిగితే నేరారోపణ చేసినవారే నేరం...