భీమయ్య:-
ఏమి రామయ్యా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
రామయ్య:-
ఏమీ లేదు భీమయ్యా! మన తెలుగు కొంపకు ఏ పైకప్పు వేద్దామా అని ఆలోచిస్తున్నా.
భీమయ్య:-
ఇందులో ఆలోచించడానికేముంది రామయ్యా! మన్నికకు, నాణ్యతకు పేరెన్నికగన్న వేట్టయన్ తమిళ పైకప్పులు వేస్తే సరి!
రామయ్య:-
...అంటే...
చిన్నతనంలో లెక్కలంటే భయపడని వాళ్లుండరు. ఉన్నారంటే ఆకాశం నుంచి ఊడిపడ్డవాళ్ళలానే చూస్తారు. నాకూ చిన్నప్పుడు లెక్కలంటే భయమే. 10 లో అన్ని సబ్జక్ట్స్ లో 70 దాటినా లెక్కల్లో 50 రావడం కష్టమై...
"ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర!
ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర!
నీవు పారిన దారిలో ఇక్షుదండాలు
నీవు జారిన జాడలో అమృత భాండాలు
నీవు దూకిన నేల మాకు విద్యున్మాల
నీవు ప్రాకిన పథము మాకు జైత్రరథమ్ము
ఎవరికొరకయి పరుగులెత్తి...
తొలి కాన్పులో అబ్బాయే పుట్టాలని, రెండో సంతానంగా మాత్రమే అమ్మాయి కలగాలని కోరుకునే తల్లుల్లారా! మీకెందుకు దుర్గాపూజ?
తన కుమార్తె యుక్త వయసుకు వచ్చాక రుతుక్రమం వస్తుందనే ఆలోచనే అసహ్యమనుకునే, భరించలేని తండ్రులకు కామాఖ్య...
విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న సీమ. ఇళ్ల స్తంభాలకు...