Wednesday, November 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

అమ్మాయి సిగరెట్ పొగకు పోయిన అబ్బాయి ప్రాణం!

ఇది చాలా చిన్న వార్తగా అనిపించవచ్చు. నిజానికిది చాలా పెద్ద వార్త. దీనికి సరైన శీర్షిక పెట్టడం కూడా కష్టమే. ఏదో ఒక శీర్షిక పెట్టాలి కాబట్టి "యువతులను చూసిన యువకుడి హత్య"...

పిబరే రామరసం-5

ఎన్ని యుగాలైనా లోకంలో అన్నాదమ్ముల అనుబంధమంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఆదర్శం. ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఈర్ష్యాద్వేషాలతో కొట్టుకుని చచ్చే ఈ రోజుల్లో తమ్ముళ్లకు రాముడిపై ఉన్న ప్రేమాభిమానాల...

పిబరే రామరసం-4

పద్యం:- "చరణాగ్రమున నీ భుజాదర్పమణచిన ధూర్జటి విలు తుంచివైచె వాలపాశమ్మున నిన్ను కట్టిన వాలిని ఒకమ్మున కులవైచె అని నిన్ను పురుగొన్న అర్జును బలిగొన్న పరశురాముని యాజి భంగపరిచె కలిమియైయొక్కటి పదునాల్గువేవుల బారిసమరె అట్టి...

మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం!

పిబరే రామరసం-3 మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం, భారతం, భగవద్గీతలను చెప్పడం ఇప్పుడొక ఫ్యాషన్. అలా చెబుతున్నవారికి ఈ ఇతిహాసాలు, పురాణాలు ఒక ఉపాధిగా అయినా పనికివస్తున్నందుకు సంతోషించాలి. ఇంగ్లీషులో మేనేజ్ అనే క్రియా పదానికి చాలా...

పిబరే రామరసం- 2

• ఎంతకాలమయినా సంతానం కలుగక దశరథుడు ఎంతగానో నిరీక్షించాడు. • సకల గుణ సంపన్నుడు ఎవరయినా ఉంటే - అతడి చరితను కావ్యంగా రాసి చరితార్థం కావాలని వాల్మీకి నిరీక్షించాడు. • అవతారపురుషుడి కావ్యం ఎవరిచేత...

పిబరే రామరసం- 1

ఒక దేశానికి, ఒక జాతికి తనకంటూ సొంతమయిన అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వం చుట్టూ అల్లుకున్న అనంతమైన చరిత్ర ఉంటుంది. ఆచారాలు, సంప్రదాయాలుంటాయి. భాషా సంస్కృతులుంటాయి. నమ్మకాలుంటాయి. ఆ నమ్మకాలకు కట్టుకున్న గుడిగోపురాలుంటాయి....

ది బెస్ట్ అన్ కట్ డైమండ్ టెల్గు యాడ్

"నీ ఇల్లు బంగారంకాను.." అని మాటవరసకు ఆశ్చర్యపోతాం కానీ.. మన మాట పొరపాటునైనా నిజమవుతుందని తెలిస్తే.. కలలో కూడా అనం. చరిత్రలో నిలిచిపోయినదంతా సువర్ణాక్షర లిఖితమే కావాలి. మంచిదేదయినా బంగారంతో పోల్చాల్సిందే. బంగారంలాంటి ఇల్లు; బంగారంలాంటి...

మన తెలుగు భాషను రక్షించుకోవాలి.. ఇలా చేయగలరా?

తెలుగు భాషను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేయాలి? ఎన్ని కఠిన ఉత్తర్వులివ్వాలి? అమలు చేయని వారిని ఎలా శిక్షించాలి? అని ఎంతయినా మాట్లాడుకోవచ్చు. ప్రభుత్వాలు, చట్టాలు, మాతృభాష పరిరక్షణ ఉద్యమాలు, అమ్మ...

సూర్యుడి వేడిని తగ్గించేందుకు అమెరికా మేఘమథనం

వాల్మీకి రామాయణం యుద్ధ కాండ. మొదటి రోజు రాముడు ప్రత్యక్షంగా రావణాసురుడితో తల పడ్డాడు. రాముడు నేల మీద నిలుచుని బాణాలు వేస్తూ ధర్మ యుద్ధం చేస్తున్నాడు. రావణుడేమో నేల మీద, ఆకాశంలో,...

నేరము- శిక్ష

విలేఖరి:- ప్రజా పతినిధిగారూ! ఇంత అర్ధరాత్రి పూట ...ఇంత అర్జంటుగా ప్రెస్ మీట్ పెట్టారెందుకు? మీరు రాత్రికి రాత్రి పార్టీ మారుతున్నారా? అదెలాగూ జరిగేదే కదా? రేపు ఉదయాన్నే తాపీగా ప్రెస్ మీట్ పెట్టకపోయారా? ప్రజా...

Most Read