తెలుగు భాషను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేయాలి? ఎన్ని కఠిన ఉత్తర్వులివ్వాలి? అమలు చేయని వారిని ఎలా శిక్షించాలి? అని ఎంతయినా మాట్లాడుకోవచ్చు. ప్రభుత్వాలు, చట్టాలు, మాతృభాష పరిరక్షణ ఉద్యమాలు, అమ్మ...
వాల్మీకి రామాయణం యుద్ధ కాండ. మొదటి రోజు రాముడు ప్రత్యక్షంగా రావణాసురుడితో తల పడ్డాడు. రాముడు నేల మీద నిలుచుని బాణాలు వేస్తూ ధర్మ యుద్ధం చేస్తున్నాడు. రావణుడేమో నేల మీద, ఆకాశంలో,...
విలేఖరి:-
ప్రజా పతినిధిగారూ! ఇంత అర్ధరాత్రి పూట ...ఇంత అర్జంటుగా ప్రెస్ మీట్ పెట్టారెందుకు? మీరు రాత్రికి రాత్రి పార్టీ మారుతున్నారా? అదెలాగూ జరిగేదే కదా? రేపు ఉదయాన్నే తాపీగా ప్రెస్ మీట్ పెట్టకపోయారా?
ప్రజా...
తెలుగు ఉగాదులు, సంవత్సరాల పేర్లు తెలుగులా ఇంగువకట్టిన గుడ్డ. ఉన్నాయనుకుంటే ఉంటాయి. లేవనుకుంటే లేవు. ఉన్నా లేనట్లే. లేకపోయినా ఉన్నట్లే. అందుకే బహుశా కృష్ణశాస్త్రి-
"నాకుగాదులు లేవు;
ఉషస్సులు లేవు" అన్నాడేమో తెలియదు.
పెద్దబాలశిక్షను కక్షగట్టిన పెద్ద...
'రాజకీయం' మాట వ్యుత్పత్తిలో నీచార్థం లేదు. కాలగతిలో రాజకీయ స్వభావం వల్ల ఒకరకమైన అర్థం స్థిరపడింది. రాజకీయంతో ముడిపడని విషయమే ఉండదు. రాజకీయ పరిభాషకు బయట ఎక్కడా నిఘంటువులు దొరకవు. అవసరం కూడా...
ఓ చల్లని సాయంత్రం వేళ గోదావరి ఇసుక తిన్నెల మీద పొద్దుగుంకే సూర్యుడు పడి ఇసుక అరుణ వర్ణం పులుముకుంటోంది. నీటి తళతళలు కుంకుమ రాగాలు పాడుకుంటున్నాయి. పొద్దు వాలే వేళ పక్షులు...
ఇటలీ మిలాన్ బార్ లో అర్ధరాత్రి తప్ప తాగి...స్పృహలేకుండా పడి ఉన్న హీరోను వందమంది విలన్లు పచ్చడి పచ్చడిలా కొట్టి...వెళ్లిపోబోతూ ఉంటారు. ఈలోపు హీరో చేయి...మెడలో ఉన్న తాయెత్తుకు తగులుతుంది. అది చిన్నప్పుడు...
గౌరవనీయ భారత ప్రధానమంత్రి మోడీ గారికి-
నమస్సులు. ఏడు పదులు దాటిన వయసులో మీకు ఏ మాత్రం సంబంధంలేని దక్షిణ భారత తమిళం నేర్చుకుని...ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తానని చెప్పినందుకు మీకు మనసారా అభినందనలు.
మా తెలుగువారి ఠీవి...