Tuesday, November 12, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

జనాభా పెరుగుదల నిష్పత్తిని దాటేసిన విద్యార్థుల ఆత్మహత్యలు

మనం చదవకూడని, చదివినా ప్రయోజనం లేని ఒక వార్త ఇది. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాబోధనకు పేరుపొందిన ఫిన్లాండ్ లో తొమ్మిదేళ్ల వయసుదాకా పిల్లలకు ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ ఏదీ చెప్పరట. ప్రపంచ జ్ఞానానికి...

పెళ్లిళ్లు – యుద్ధాలు

యుద్ధం లేనిది అయోధ్య అన్నారు పండితులు. అంటే రాముడి అయోధ్యలో మానసికంగా, భౌతికంగా యుద్ధాలు చేసుకునే అవసరమే ఉండదు. అది త్రేతాయుగం. ఇది కలియుగం. ఈ యుగంలో ఏదయినా ముందు అనుమానం, అవమానం,...

లిపి హత్యా నేరం

మాతృ భాష. అమ్మ భాష. మదర్ టంగ్. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలుగు తల్లి / తెలంగాణా తల్లి అనగానే భావోద్విగ్నంగా ముడిపడతాం....

ఒలింపిక్స్ విశేషాలు

2024 పారిస్ ఒలింపిక్స్ గొప్పగా జరగలేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇచ్చిన పతకాలు నాసిరకం అన్నవాళ్లను చూశాం. కానీ ఎన్నో ప్రత్యేకతలకు కూడా వేదికైంది. అవి కూడా తెలియాలి కదా! మొదటిసారిగా పారిస్...

అడుగుకో కీచకుడు

వారు బతికి బాగుంటే ఇంకెందరినో బతికించేవారు. ప్రాణాల విలువ తెలీని రాక్షసుల చేతుల్లో బలయిపోయారు. ఒకరా! ఇద్దరా! ఎంతోమంది మహిళలు దుష్టుల చేతిలో హతమయ్యారు. అవుతూనే ఉన్నారు. వ్యవస్థ డొల్లతనం బయట పడేలా చట్టమూ...

మందులో ముందు…

1. చట్టం, నేరం, శిక్ష, జరిమానా ఒక ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి. 2. అలవాట్లు, సరదాలు, వ్యసనాలు పక్కనే మరో ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి. 3. న్యాయం, ధర్మం, నైతికత, ఆదర్శాలు వీటికి...

శ్రీకృష్ణ కర్ణామృతం-5 (చివరి భాగం)

అన్నమయ్య కృష్ణుడు పల్లవి:- పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ- పాలిటి దైవమని బ్రహ్మాదులు చరణం-1 రోల గట్టించుక పెద్ద రోలలుగా వాపోవు బాలునిముందర వచ్చి పాడేరు ఆలకించి వినుమని యంబర భాగమునందు నాలుగుదిక్కులనుండి నారదాదులు చరణం-2 నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితో పారేటిబిడ్డనివద్ద బాడేరు వేరులేని వేదములు వెంటవెంట...

శ్రీకృష్ణ కర్ణామృతం-4

కంసుడు పిలుస్తున్నాడని శ్రీకృష్ణుడిని తీసుకెళ్లడానికి అక్రూరుడు రథం తీసుకుని వచ్చిన విషయం తెలిసి గోపికలన్న మాట- "ఇతడి పేరు అక్రూరుడా? కాదు. కృష్ణుడిని మానుండి దూరం చేసే ఇతను అక్షరాలా క్రూరుడే" నేను వచ్చేశాక వ్రేపల్లె ఎలా ఉందో!...

శ్రీకృష్ణ కర్ణామృతం-3

శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడి శబ్ద సౌందర్యం, శబ్ద లాలిత్యం, రచనా విన్యాసం, యతులు, ప్రాసలు, అల్లికలో చమత్కారం, కళ్ల ముందు కృష్ణుడు ఒక్కో శ్లోకపాదంలో ఒక్కోలా కనిపించేలా ప్రత్యక్ష ప్రసార అక్షరాకృతులు సాహిత్యవేత్తలకు...

శ్రీకృష్ణ కర్ణామృతం-2

సంస్కృత కృష్ణ భక్తి సాహిత్యంలో జయదేవుడి గీతగోవిందం, లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతం రెండూ రెండు కళ్లలాంటివి. దేని అందం దానిదే. దేని లోతు, విస్తృతి దానిదే. గీతగోవిందం పాడుకోవడానికి, అభినయించడానికి అనువైన సంగీత...

Most Read