Wednesday, November 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

తమిళనాడులో భర్త స్వేచ్ఛకు భార్య బాండ్ పేపర్

చైనా, రష్యాలకు పెద్ద చిక్కొచ్చి పడింది. యువకులు పెళ్లికి దూరం కావడంతో జననాల రేటు తగ్గుతోంది. ముసలివారి నిష్పత్తి క్రమంగా పెరుగుతోంది. బహుశా అందుకేనేమో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల పద్దులో...

ఎక్కడో పుట్టి…ఎక్కడో పెరిగి…ఇక్కడే కలిశాం… వైమానికదళం చెట్టు నీడలో…

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒకచోట చేరినవారందరూ సైన్యంలో వైమానికదళంలో పనిచేశారు. ఇరవైఏళ్లపాటు సైనికులుగా పనిచేసి...అటు తరువాత వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. అలాంటి వందమంది మాజీ సైనికుల రీ-యూనియన్ ముచ్చట్లు ఇవి. ఆ...

వేయి పడగల రేడు

ఎల్. బి. శ్రీరామ్ గారికి, నమస్సులు. మీరు నిర్మించి, నటించిన "కవిసమ్రాట్ విశ్వనాథ"ను యూట్యూబ్ లో చూశాక స్పందనగా ఈ నాలుగు మాటలు. "అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార...

మాన్సూన్ హెల్త్ చెకప్ డిస్కౌంట్ అట!

పత్రికలు తిరగేస్తుంటే చిత్ర విచిత్రమైన ప్రకటనలు కనపడుతుంటాయి. అందులో భాష, భావం తెలుగే అయినా...తెలుగువారికి అర్థం కాకుండా రాస్తుంటారు కాబట్టి...తొంభై తొమ్మిది శాతం ప్రకటలను ఎవరూ చదవరు కాబట్టి...బతికిపోతుంటారు. చదివే ఒక శాతం...

పెళ్లే వద్దంటున్న మహిళలు

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనేది పాత సామెత. రాజ కుమార్తె తలచుకుంటే దేనికి కొదవ అని కొత్త సామెత చెప్పే సంఘటన ట్రెండింగ్ అవుతోంది. షీకా మహరా దుబాయ్ రాజు కూతురు. ఆయనకున్న...

సకల చరమంత్రిణీ! వ్యసన కరయంత్రిణీ!

ఓ సెల్లు ఫోనా! సదా తోడు నీడా! ఓ కర్ణ పిశాచీ! సదా దృశ్యరూపీ! ఓ టవరు బంధూ! సదా సిగ్నలుండు! ప్రభాతంబు సాయంత్రంబు నీ ధ్యాసలో ఉండి...నీ లీల వర్ణించి...నీమీద నే దండకంబొక్కటిన్ జేయ నూహించి... నీ...

ఇక వికృతే ప్రకృతి!

సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషాసంబంధ విషయాల్లో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా మెదడును...

ఏది తప్పు? ఏది ఒప్పు?

చట్టం- న్యాయం- ధర్మం ఒకటి కావు. వేరు వేరు అంశాలు. అకడమిక్ గా వీటిమీద యుగయుగాలపాటు చర్చోపచర్చలు చేసుకోవచ్చు. ప్రాక్టికల్ గా అయితే సంఘాన్ని సక్రమమార్గంలో నడిపడానికే ఈ మూడు. నాగరికత ప్రయాణించేకొద్దీ,...

స్మార్ట్ ఫోనులో మీ మాటలు వినే బూచాళ్లున్నారు జాగ్రత్త!

చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్...ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంక్, సెల్ ఫోనే పర్స్. సెల్...

మిలియనీర్స్ స్లమ్

కొత్తొక వింత పాతొక రోత అని సామెత. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే పాతొక వింత అని సామెతను తిరగరాయలేమో! ఏ దేశమైనా అభివృద్ధి సాధించాక ముందుకే వెళ్తుంది గానీ పాత రోజులు...

Most Read