Friday, November 22, 2024
Homeఅంతర్జాతీయం

Provocative China: చైనా దుస్సాహసం..భారత భుభాగాలతో మ్యాప్

చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాలను చైనా తన జాతీయ భూభాగాలుగా ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక మ్యాప్‌ను సోమవారం విడుదల చేశారు. చైనా సహజ వనరుల...

Zimbabwe: జింబాబ్వే కొత్త ప్రభుత్వానికి పెను సవాళ్లు

జింబాబ్వే కొత్త ప్రభుత్వానికి పెను సవాళ్లు ఉన్నాయి. జింబాబ్వే గత రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. నిత్యవసరాలు, అత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం పెరిపోయింది. అంతులేని అవినీతి అన్ని రంగాల్ని...

USA: వివేక్ రామస్వామికి పెరుగుతున్న ఆదరణ

రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది నవంబర్ లో జరిగే ఎన్నికల కోసం పార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. ఈ దఫా రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ రసవత్తరంగా సాగుతోంది....

BRICS: బ్రిక్స్‌ కూటమిలోకి మరో ఆరు దేశాలు

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలపై ఎక్కువగా ఆధారపడితే కష్టాలు తప్పవని ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి. రష్యా ను వ్యతిరేకించకపోతే తమ నుంచి...

Chandrayaan: ఇస్రో శాస్త్రవేత్తలకుపాక్ లో అభినందనలు

చంద్రయాన్-3 విజయం వైజ్ఞానిక రంగంలో కొత్త శకానికి దారితీయగా... మరో చారిత్రాత్మక ఘట్టానికి తెర తీసే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌, పాకిస్థాన్ దేశాల మధ్య కలహాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. భారత్‌, పాకిస్థాన్...

Wagner group: ప్రిగోజిన్‌ మృతిపై అనుమానాలు

రష్యాకు చెందిన వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే దేశాధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ప్రిగోజిన్‌ ఈ తర్వాత రాజీకి వచ్చాడు. అయితే...

Hawaii: కార్చిచ్చుతో హ‌వాయిలో పెను విషాదం

అమెరికా ద్వీప‌మైన హ‌వాయిలో కార్చిచ్చు పెను విషాదాన్ని మిగిల్చిన విష‌యం తెలిసిందే. ఆ భారీ దావాన‌లం ధాటికి ఆ ద్వీపంలోని ల‌హైనా ప‌ట్ట‌ణంలో అనూహ్య‌మైన విధ్వంసం చోటుచేసుకున్న‌ది. రాత్రికి రాత్రే వ‌చ్చిన కార్చిచ్చులో...

Hurricane: అమెరికాలో హరీకేన్‌ హిల్లరీ…నెవాడాలో అత్యవసర పరిస్థితి

హరీకేన్‌ హిల్లరీ తుపాను ప్రభావంతో అమెరికా రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తుపాను ప్రభావంతో ఆ దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులతో కూడిన వర్షం కారణంగా పలు రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి....

Migrants: శరణార్థుల పట్ల సౌదీ అరేబియా క్రూరత్వం

బతుకు జీవుడా అంటూ వచ్చిన శరణార్థుల విషయంలో సౌది అరేబియా క్రూరంగా వ్యవహరించింది. మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా నిర్దయ చూపింది. వంద‌ల సంఖ్య‌లో శ‌ర‌ణార్ధుల్ని సౌదీ ద‌ళాలు చంపిన‌ట్లు తెలుస్తోంది....

California: కాలిఫోర్నియాలో భారీ భూకంపం

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ భూకంపం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 2.42 గంటలకు (అమెరికా కాలమానం) దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్‌ సిటీకి ఈశాన్యాన భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.1గా నమోదయిందని...

Most Read