Saturday, September 21, 2024
Homeఅంతర్జాతీయం

ఆకలి సూచీ..భారత్ పై దుష్ప్రచారం

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఆకలి చావులు,పోషకాహార లోపం ఎంత శాతంగా ఉందో.. దానిని ఎలా అరికట్టాలి అనే ఆశయంతో 1975 లో ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IFPRI)ను అమెరికా ఏర్పాటు...

పాకిస్తాన్ పై జో బిడెన్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ పై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని  ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటి అన్నారు. అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్.. వాటిని ఏ ప్రాతిపదికన సమకూర్చుకుందో అని అనుమానం...

నార్త్ కరోలినాలో కాల్పులు

అమెరికాలో మరోసారి ఆయుధాల బీభత్సం కొనసాగుతోంది. ఉత్తర కరోలినా(North Carolina)లో స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడొక దుండగుడు. రాజధాని రాలి(Raleigh)లో జరిగిన ఈ ఘటనలో పోలీసులతో సహా ఐదుగురు...

అమ్మా! స్వర్గంలో కలుస్తాను

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తన తల్లికి ఉక్రెయిన్ చిన్నారి రాసిన లేఖ.... ఆకాశంలో నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ  ఉక్రెయిన్ కు చెందిన తొమ్మిదేళ్ళ చిన్నారి రాసిన ఈ లేఖ సామాజిక మాధ్యమాలలో వైరల్...

చైనా ఆగడాలు… కెన్యా అగచాట్లు

ఆఫ్రికాలో చైనా ప్రాజెక్టులపై ప్రజలు, ప్రభుత్వాల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ఒప్పందాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న చైనా కంపెనీలు...  నిబంధనలు  ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కెన్యా ప్రభుత్వం చైనా ప్రాజెక్టులపై పునః సమీక్ష...

పువ్వులంటే ఇష్టమే…!!

విశ్వవిఖ్యాత రచయిత జార్జ్ బెర్నార్డ్ షాకి పువ్వులంటే ఎంతో ఇష్టం. చెట్లు, లతలూ పూలతో నిండుగా కనిపిస్తే వాటిని చూసి ఆనందించేవారు. కానీ ఆయన పువ్వులను కోసి తన ఇంట్లో ఉంచేవారుకాదు. ఓమారు షా...

చమురు కొనుగోలుపై అమెరికా వేదికగానే భారత్ తీవ్ర వ్యాఖ్యలు

రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్ మరోసారి కుండబద్దలు కొట్టింది. దేశ పౌరులకు తక్కువ ధరకు ఇంధనం సరఫరా చేయటం ప్రభుత్వ నైతిక బాధ్యత అని.. అది ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తామని...

రష్యా టార్గెట్ గా నోబెల్ శాంతి బహుమతి

నోబెల్‌ శాంతి బహుమతి 2022 ఏడాదికి గాను జ్యూరీ ఈ రోజు (శుక్రవారం) ప్రకటించింది. ఈసారి శాంతి పుర‌స్కారాన్ని ఓ వ్య‌క్తితో పాటు మ‌రో రెండు సంస్థ‌ల‌కు క‌లిపి ప్రకటించారు. నార్వేయ‌న్ నోబెల్...

మెక్సికోలో తూటాల వర్షం.. 20 మంది మృతి

లాటిన్ అమెరికా దేశం మెక్సికోలో నేర సంస్కృతి హద్దులు దాటుతోంది. బుధవారం నైరుతి మెక్సికోలోని గురెరెరోలోని శాన్ మిగ్యుల్ టోటోలాపన్ సిటీ హాల్‌లో ఆయుధాలతో వచ్చిన ఓ దుండగుల  బృందం జరిపిన కాల్పుల్లో...

అమెరికాలో అపహరణకు గురైన సిక్కు కుటుంబం హత్య

అమెరికాలో అపహరణకు గురైన భారతీయ కుటుంబాన్ని దుండగులు పొట్టన పెట్టుకున్నారు. సిక్కు కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. చనిపోయిన వారంతా భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. మెర్సిడ్‌ కౌంటీ...

Most Read