జర్మనీలో పెరుగుతున్న కరోనా కేసులు

జర్మనీలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా రోజుకు ఏడూ వేల చొప్పున కేసులు నమోదవుతున్నాయి. అయితే నిన్న ఒక రోజే జర్మనీలో 23,212 కేసులు వెలుగు చూశాయి.  కోవిడ్ నిబంధనలు సడలించటం, […]

కెనడా రక్షణ మంత్రిగా అనిత ఆనంద్

భారత సంతతి మహిళ, కెనడా రాజకీయ నాయకురాలు అనిత ఆనంద్ ఆ దేశ రక్షణ మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాక జస్టిన్ ట్రూడో […]

హైందవం స్వీకరించిన సుకర్నోపుత్రి

ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్నో కుమార్తె సుక్మవతి సుకర్నోపుత్రి మంగళవారం ఇస్లాం నుంచి హిందు మతం స్వీకరించారు. సుక్మావతి 70 వ పుట్టిన రోజు సందర్భంగా బాలీలోని సుకర్నో కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో హైందవ […]

షియా – సున్నీల ఘర్షణల్లో 12 మంది మృతి

పాకిస్తాన్ లో షియా – సున్నీ ల మధ్య ఘర్షణల్లో 12 మంది చనిపోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలోని కుర్రం జిల్లా కోహత్ డివిజన్ లో గత […]

సుడాన్ లో మిలిటరీ తిరుగుబాటు

సుడాన్ లో మిలిటరీ తిరుగుబాటు మొదలైంది. రాజధాని ఖార్తూమ్ లో దేశ ప్రధానమంత్రి అబ్దల్లః హందోక్ ని సోమవారం గృహనిర్భందం చేసిన మిలిటరీ బలగాలు నలుగురు మంత్రుల్ని అరెస్టు చేశారు. దేశమంతటా మిలిటరీ అనుకూల […]

ఆంక్షలు సడలించిన సింగపూర్

ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై సింగపూర్ ఆంక్షలు సడలించింది. ఇప్పటివరకు భారత్ నుంచి వెళ్ళే ప్రయాణికులు లేదా సింగపూర్ మీదుగా ఇతర దేశాలకు వెళ్ళే వారిపై సింగపూర్ కఠినమైన షరతులు పెట్టింది. కరోనా తగ్గు […]

ఆక్రమిత కశ్మీర్లో పాక్ అక్రమాలపై నిరసనలు

పాకిస్తాన్ పాలకులు కశ్మీర్ లో మానవహక్కులు కాలరాస్తున్నారని పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ రోజు ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. 1947 అక్టోబర్ 22వ తేదిన స్వతంత్ర కశ్మీర్ పై ఆపరేషన్ గుల్ […]

షియాలను వదలం ఐఎస్ హెచ్చరిక

షియా ముస్లింలు అత్యంత ప్రమాదకారులని, వాళ్ళు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఓ ప్రకటనలో హెచ్చరించింది. బాగ్దాద్ నుంచి ఖొరసాన్ వరకు ప్రతి చోట షియా ముస్లింలపై గురి […]

తాలిబాన్ల కోసం రష్యా మంత్రాంగం  

ఆఫ్ఘనిస్తాన్ పాలకులైన తాలిబన్లను ప్రపంచ దేశాలతో కలిపేందుకు రష్యా తన వంతు కృషి చేస్తోంది. బుధవారం మాస్కో లో రష్యా నిర్వహించిన మాస్కో ఫార్మాట్ డైలాగ్ సమావేశంలో పాకిస్తాన్, చైనా, ఇరాన్, అఘనిస్తాన్ తో […]

నైజీరియాలో 45 మంది ఊచకోత

బందిపోటు దొంగల దాడిలో నైజీరియాలో రక్తమొడింది. నైజీరియా వాయువ్య ప్రాంతం సోకోతో ప్రావిన్సులోని గోరోన్యో  గ్రామంలో దోపిడీ దొంగలు విచ్చల విడిగా జరిపిన కాల్పుల్లో నలభై ఐదు మంది అమాయకులు చనిపోయారు. రెండు వందల […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com