అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయారు. 18.6 కోట్ల విలువైన 25 కేజీల బంగారాన్ని అక్రమంగా విదేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చి వార్తల్లో...
ఎడారిలో అల్లావుద్దీన అద్భుత ద్వీపంలా ఉండే దుబాయి వరుణుడి ప్రతాపానికి తల్లడిల్లుతోంది. గత నెలలో కుండపోత వాన మరువకముందే.. గురువారం వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించింది. అసలే రద్దీగా ఉండే దుబాయిలో రవాణా...
పశ్చిమాసియా సంక్షోభం కొత్త రూపు సంతరించుకుంటోంది. పాలస్తీనా పౌరులకు మద్దతుగా కేవలం గల్ఫ్ దేశాల్లో మాత్రమే జరుగుతున్న ఆందోళనలు అమెరికా, యూరోప్ కు విస్తరించాయి. అమెరికాలో మొదలైన పాలస్తీనా అనుకూల నిరసనలు యూరప్‌కు...
గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హమాస్‌కు మద్దతుగా యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మరో నౌకపై దాడి చేశారు. హౌతీలు...
ముస్లిం దేశాలకు నాయకత్వం వహించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు... దుస్సాహసంగా మారే విధంగా ఉన్నాయి. ఇస్లామిక్ దేశమే అయినా అనేక ఆచారాలు, సంప్రదాయాల కలబోత ఇరాన్. ఇక్కడ షియా వర్గం మెజారిటీగా ఉండగా...
హమాస్ ఉగ్రవాదులకు మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న ఇరాన్... అన్నంత పనీ చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 200కుపైగా కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు, క్రూయిజ్ క్షిపణులతో ఇజ్రాయల్ మీద విరుచుకుపడింది....
పశ్చిమాసియాలో పిరంగుల మోతలు... ఆకలి చావులు గత ఆరు నెలలుగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పై 2023 అక్టోబర్ 7వ తేదిన హమాస్ ఉగ్రవాదులు దాడులకు దిగారు. అనేకమందిని హతమార్చి 253 మందిని బదీలుగా...
మానవాళిపై పగబట్టిన వైరస్‌లు .. కరోనా కంటే వేగంగా విస్తరిస్తోన్న బర్డ్ ఫ్లూ.. ప్రమాదకరమని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తునారు. కోవిడ్ కంటే బర్డ్ ఫ్లూ చాలా ప్రమాదకరమని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని...
చైనా తన కపట బుద్దిని మరోసారి బయట పెట్టుకుంది. అరుణాచల్‌ను భారత్ ఆక్రమించుకుందని మరోమారు నోరుపారేసుకుంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు....
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. దీంతో ఆయన ఐదోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఉక్రెయిన్‌లోని...