అమెరికాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. రాజధాని వాషింగ్టన్ డిసి లో శ్వేత సౌధానికి సమీపంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హటాత్ పరిణామానికి చుట్టూ పక్కల...
తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ ఈ రోజు చైనాకు గట్టి సందేశం పంపారు. ‘‘చైనా తైవాన్ చుట్టుపక్కల సైనిక విన్యాసాలు చేపట్టింది. నిగ్రహం పాటించాలని బీజింగ్ ను కోరుతున్నాం. తైవాన్ ఘర్షణను...
2014 నవంబరు 13వ తేదీ ప్రత్యేకమే ఆ ఇద్దరికీ....ఆ ఇద్దరంటే ఏ ఇద్దరనేగా...అదేనండీ ప్రపంచంలోనే అతీ ఎత్తయిన వ్యక్తీ, పొట్టీ వ్యక్తీ ఇంగ్లండులోని లండన్లో థామస్ హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్...
చైనా ఆగడాలను ప్రశ్నిస్తూ వస్తున్న అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ అనుకున్నట్టుగానే తైవాన్ చేరుకున్నారు. తైపీ ఎయిర్‌పోర్టులో మంగళవారం పెలోసీ బృందానికి సాదర స్వాగతం లభించింది. తైవాన్‌కు వస్తే ఊరుకోబోమని, తమ...
కరోనా, మంకీపాక్స్ వంటి మహమ్మారులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అతలాకతలమవుతోన్న తరుణంలో చైనా, అమెరికాల మధ్య తైవాన్ వివాదం తారస్థాయికి చేరింది. అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించనున్నారనే వార్తల...
అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడిలో అల్‌ఖైదా అధినేత అయ్ మాన్ అల్ జవహరి హతమయ్యాడు. జవహరీని హతమార్చే వ్యూహాన్ని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోని ఐదుగురు కీలక వ్యక్తులు అమలు చేశారని...
పాకిస్తాన్ బలోచిస్తాన్ రాష్ట్రంలో కుండపోత వర్షాలకు 7 సాగునీటి ప్రాజెక్టులు తెగిపోయాయి. మిగతా ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, డ్యాంల...
అమెరికాలోని తూర్పు కెంటకీలో ఎడతెగని వర్షాల కారణంగా పర్వత ప్రాంతాల్లోని వాగులు వంకలూ ఉప్పొంగి సమీప ప్రాంతాలను ముంచెత్తాయి. వరదల కారణంగా అప్పలాచియన్ పర్వత ప్రాంతంలోని వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి....
బంగ్లాదేశ్ లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. పట్టాలు దాటుతున్న మినీ బస్సును రైలు ఢీ కొట్టిన ఘటనలో 11 మంది మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమన్ బజార్...
Kelloggs Flakes : దాదాపు నూట ముప్పై ఏళ్ళ క్రితం అమెరికన్ల ఆహారం అధిక కొవ్వుతో కూడినదై ఉండేది. దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడు ఓ చర్చి ప్రతినిధులు కొందరు ప్రజల...