Tuesday, November 5, 2024
Homeఅంతర్జాతీయం

ఆఫ్ఘన్లో భారత ఎంబసీ మూసివేత

ఆఫ్ఘనిస్థాన్లో భారత రాయబార కార్యాలయం మూసివేత. రాయబార కార్యాలయం మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత విదేశాంగ శాఖ. రాయబార కార్యాలయంలోని సిబ్బందిని ఖాళీ చేయించి, భారత రాయబారి సిబ్బందిని అధికారులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు....

బతికి ఉంటే బలుసాకయినా తినవచ్చు

If  You Want To Survive You Have To Fly :  ఎగిరిపోవాలి… ఎలాగైనా… ఎందాకైనా ఎక్కడికైనా. ఇక్కడినుంచి వెళ్లిపోతే చాలు. ఎగిరిపోవాలి.. ప్రాణాలు పణంగా పెట్టయినా.. ప్రాణాలతో సహా ఎగిరిపోవాలి. ప్రాణాలే కావాలంటే, అక్కడే వుండొచ్చు. బతికుండాలంటే మాత్రం ఎగిరిపోవాలి. బతుకులో ఎంతోకొంత జీవితం మిగిలుండాలంటే...

కాబుల్ ఎయిర్ పోర్ట్ లో తొక్కిసలాట

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమయ్యాక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భూసరిహద్దులన్నీ తాలిబాన్ నియంత్రణలో ఉన్నాయి. ఆఫ్ఘన్ నుంచి బయటకు వెళ్ళటానికి, రావటానికి కేవలం కాబుల్ లోని హమీద్ కర్జాయి  అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో...

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ల వశం

ఆఫ్ఘనిస్తాన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లు. తాత్కాలిక దేశాధినేతగా అలీ అహ్మద్ జలాలి ప్రకటించుకున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి తజకిస్తాన్ వెళ్లిపోయారు. ప్రత్యేక విమానంలో కాబూల్ నుంచి బయల్దేరిన...

కరోన మరణమృదంగం

ప్రపంచ వ్యాప్తంగా కరోన మహమ్మారి విస్తరణ జరుగుతూనే ఉంది. అన్ని ఖండాల్లో మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. డెల్ట వేరియంట్ ప్రభావంతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. బ్రెజిల్ దేశంలో కరోన కేసులు...

డబ్ల్యుహెచ్‌ఓ ప్రతిపాదనకు చైనా తిరస్కరణ

చైనాలో కరోన మహమ్మారి వెలుగులోకొచ్చిన అంశంపై మరోసారి విచారణ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించిన డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌...

బడులు నడవక పిల్లల్లో మానసిక సమస్యలు

పాఠశాలలు ప్రారంభించకుంటే చిన్నారుల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా ముప్పు ఉన్నప్పటికీ పాఠశాలలు ప్రారంభించడానికే ప్రాధాన్యత నివ్వాలని డబ్ల్యుహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌...

ఆఫ్ఘన్ లో తాలిబాన్ లకు ఎదురులేదు

తాలిబాన్ ఉగ్రవాదుల దాడులతో ఆఫ్ఘనిస్తాన్ అట్టుడుకుతోంది. రాజధాని కాబుల్ కు చేరువలోని ప్రాంతాలను కైవసం చేసుకునేందుకు తాలిబాన్ లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఘజిని నగరంపై ఆధిపత్యం కోసం ఆఫ్ఘన్ సైన్యాన్ని తాలిబాన్ లు...

కిటికీ పక్క సీటే కావాలి!

ఇంటర్వ్యూ జరుగుతోంది. అభ్యర్థిని చివరి ప్రశ్నగా ఈ ఉద్యోగం నుంచి ఏం కోరుకుంటున్నారు అని అడిగారు. కిటికీ పక్క సీట్ అని బదులిచ్చాడా అభ్యర్థి. వెంటనే అతని ఉద్యోగం ఖాయమైంది. ఇదేదో సినిమాలో...

పాకిస్తాన్ పై అమెరికా ఆగ్రహం

పాకిస్తాన్ పై  అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని పాకిస్తాన్ భూభాగంలోని ప్రాంతాలు తాలిబన్లకు సురక్షిత కేంద్రాలుగా మారాయని వెల్లడించింది. ఈ విషయమై ఇస్లామాబాద్ అధికారులతో మాట్లాడుతున్నామని పేర్కొంది. పాక్...

Most Read