Sunday, November 24, 2024
Homeజాతీయం

కాశ్మీర్ మాజీ సిఎం మహబూబా ముఫ్తీ నోటి దురుసు

కాశ్మీర్ టైగర్స్ పేరుతో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో సైనిక బలగాలకు అండగా ఉండాల్సిన కాశ్మీర్ మాజీ సిఎం, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ నోటి దురుసు ప్రదర్శించారు....

కాశ్మీర్ నుంచి జమ్మూ విస్తరించిన ఉగ్ర దాడులు

కాశ్మీర్ లోయలో తరచుగా ఉగ్రవాదుల కదలికలు ఉండేవి. చలికాలం ఆక్రమిత కాశ్మీర్ నుంచి చొరబాట్లు అధికంగా జరిగేవి. ఉగ్రవాదుల కన్ను ఇప్పుడు జమ్మూ ప్రాంతంపై పడింది. వారం రోజులుగా జమ్మూ కాశ్మీర్ రక్త సిక్తం...

కర్ణాటకలో ఓ వైపు ఉచితాలు… మరోవైపు ప్రజలపై భారం

కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రజలకు వరాలు ప్రకటించిన కాంగ్రెస్... ఇప్పుడు వాటి అమలు కోసం సామాన్య ప్రజలపై భారం మోపేందుకు సిద్దమైంది. ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌...

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా

దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేశారు. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు (శనివారం)...

ఐఏఎస్ పూజ ఖేడ్కర్ కు బిగుస్తున్న ఉచ్చు

మహారాష్ట్రలోని పూణేలో శిక్షణా సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న IAS అధికారి పూజా ఖేడ్కర్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా తన ప్రైవేటు ఆడి కారుకు సైరన్, విఐపి...

త్రిపురలో విద్యార్థుల మరణాలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

త్రిపురలో ఎయిడ్స్ మహమ్మారి జడలు విప్పటం ఇప్పుడు కొత్త కాదు. పదేళ్ళ కిందటే ఎయిడ్స్ వేగంగా విస్తరిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాజకీయ పార్టీలకు అధికారం దక్కించుకోవటం మీద ఉన్న శ్రద్ధ...

కొండప్రాంతాల్లో చిక్కుకున్న బద్రీనాథ్ యాత్రికులు

వరుణుడి ఉగ్ర రూపానికి హిమాలయాల్లో కొండలు, లోయలు ఏకమవుతున్నాయి. కుండపోత వానలకు హిమగిరులు జలమయం అయ్యాయి. కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో పర్వత ప్రాంతాల...

కాశ్మీర్ నుంచి అస్సాం వరకు కుండపోత వానలు

దేశవ్యాప్తంగా ఉత్తరాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు కుండపోత వానలు హడాలెత్తిస్తున్నాయి. అస్సాంలో బ్రహ్మపుత్ర నది బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేని వానలతో కొన్ని రోజులుగా అస్సాంలోని నదీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి....

అత్యున్నత చట్టసభలకు వేర్పాటువాదులు

18వ లోక్ సభ ఎన్నికల్లో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నిక కాగా ఇద్దరు మాత్రం వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. పంజాబ్‌లోని ఖదూర్‌ సాహిబ్‌ నుంచి గెలిచిన అమృత్‌పాల్‌ సింగ్‌, జమ్మూ కాశ్మీర్ లోని...

భార్య కోసమే సిఎం పదవి చేపడుతున్న హేమంత్ సోరెన్ !

ఝార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రిగా హేమంత్‌ సొరేన్‌ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు హేమంత్‌ సోరెన్‌కు గవర్నర్‌ నుంచి ఆహ్వానం అందింది. సోరెన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి...

Most Read