Sunday, November 24, 2024
Homeజాతీయం

ఇది ఓ పరీక్షా సమయం : మోడీ

కరోనా వైరస్ సమాజానికి ఓ సవాల్ విసిరిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే అధికారులు తమ శక్తి సామర్ధ్యాలు నిరుపించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయ పడ్డారు. ఈ వైరస్ ను సమర్ధంగా ఎదుర్కొంటూనే...

పిలిచి అవమానించారు : మమత

కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ కు పిలిచి అవమానించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శించారు. ప్రధాని మోడీ నేడు 10 రాష్ట్రాలకు చెందిన 54 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....

బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి : కేంద్రం

బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తిస్తే వెంటనే కేంద్రానికి సమాచారం ఇవ్వాలని...

బాధ్యతగా మాట్లాడాలి : జై శంకర్

సింగపూర్ స్ట్రెయిన్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. కేజ్రివాల్ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతా రహితమైనవని భారత విదేశాంగ శాఖా మంత్రి డా. ఎస్. జై...

ఆస్పత్రిలో చేరిన విజయకాంత్

తమిళ నటుడు, రాజకీయ నేత విజయకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.  శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్న అయన్ను నేటి  తెల్లవారుజామున చెన్నై లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం...

అల్లుడితో సహా అందరూ కొత్తవారే

పినరయి విజయన్ వరుసగా రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే గత మంత్రివర్గంలో పనిచేసిన ఎవరికీ ఈ దఫా చోటు దక్కలేదు. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు...

సింగపూర్ విమానాలు ఆపండి :కేజ్రివాల్

సింగపూర్ కు విమాన సర్వీసులు వెంటనే నిలిపి వేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సింగపూర్ లో మొదలైన స్ట్రెయిన్ చిల్ల పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని,...

2-3 నెలల్లో అసాధ్యం : సీరం

మన దేశంలో వాక్సినేషన్ రెండు మూడు నెలల్లో పూర్తి కావడం అసాధ్యమని సీరం సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండవ స్థానంలో ఉన్నామని,  అలాంటి దేశంలో అర్హులైన...

అధికారులదే కీలక పాత్ర : ప్రధాని

కరోనా పై పోరులో జిల్లా స్థాయి అధికారులే క్షేత్ర స్థాయి కమాండర్లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. జిల్లాల్లోని పరిస్థితులు వారికి బాగా తెలుసన్నారు. కరోనా నుంచి ప్రతి ప్రాణాన్ని కాపాడడం...

కోవిడ్ పై పోరుకు రజని 50 లక్షల విరాళం

కోవిడ్ పై పోరులో ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సైతం అంటూ ముందుకొస్తున్నారు తమిళ నటులు. సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందజేశారు. నేడు రాష్ట్ర...

Most Read