Sunday, November 24, 2024
Homeజాతీయం

అరుణాచల్ రాష్ట్రంలో వరుస భూకంపాలు

హిమాలయాల్లో ఒదిగినట్టుండే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కొద్ది రోజులుగా వరుస భూకంపాలు భయకంపితులను చేస్తున్నాయి. రాజధాని ఇటానగర్ కు వాయువ్యంగా ఈ రోజు సాయంత్రం 7.30 నిమిషాలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత...

లఖింపూర్ ఖేరి వెళ్ళిన రాహుల్ గాంధి

లఖింపూర్ ఖేరి  ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఊపిరి సలపకుండా చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఘటనా స్థలాన్ని సందర్శించటంతో పాటు, బాధిత కుటుంబాలను కలిసి తీరాల్సిందేనని యోగి...

జనవరి-ఏప్రిల్ మధ్య కరోనా మూడో ముప్పు

అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, 2022 జనవరి - ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి కరోనా చేరే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేశారు. దీంతో...

సినిమా థియేటర్లలో తాగునీరు ఉచితం

సినిమా థియేటర్‌లలోకి బయటి నుంచి మినరల్ వాటర్ అనుమతించకపోతే థియేటర్ యాజమాన్యమే ఉచితంగా మంచినీరు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. జీ దేవరాజన్ 2016లో వేసిన పిటిషన్ పై జరిపిన విచారణలో ఇలా తేలింది....

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే పారితోషికం

రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆదుకునేవారికి రూ.5,000 చొప్పున పారితోషికాన్ని అందించే పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్రం తెలిపింది. తొలి గంటలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందిస్తారు....

జంతువుల్ని హింసిస్తే భారీ జరిమానా

జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ వాటిని హింసించే వారికి ఇకపై భారీ జరిమానా విధించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. జైలు శిక్ష కూడా విధించే దిశగా ప్రస్తుత చట్టంలో మార్పులు చేయనుంది. వచ్చే పార్లమెంట్‌...

విద్యారంగంలో కేంద్రం పెత్తనం అడ్డుకుందాం

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలంగాణ, ఏపీ, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మొత్తం 12...

లఖింపూర్ ఘటనపై దిగొచ్చిన యుపి సర్కార్

లఖింపూర్ ఖేరి దుర్ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని యుపి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర అడిషనల్ డిజి ప్రశాంతకుమార్ మీడియాకు వెల్లడించారు. భారతీయ...

200 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా 20వేలకుపైనే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే అంతక్రితం రోజు(22,842)తో పోల్చితే తాజా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఇక మరణాలు 200లోపే...

లఖీంపూర్ ఖేరి ప్రకంపనలు

ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో రైతుల మృతి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఘటన స్థలాన్ని సందర్శించేందుకు ఈ రోజు ఉదయం బయలుదేరిన సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను...

Most Read