Tuesday, November 26, 2024
Homeజాతీయం

ఆక్సిజన్ సరఫరా జాప్యం : 26 మంది మృతి

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కొంతసేపు ఆక్సిజన్ నిలిచిపోయిన నేపథ్యంలో 11 మంది కరోనా రోగులు మృత్యువాత పడిన ఘటన తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. గోవాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పనాజీలోనూ ఓ...

లాక్ డౌన్ విజయవంతం : కేజ్రివాల్

లాక్ డౌన్ తో ఢిల్లీ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు. ప్రజల సహకారంతో లాక్ డౌన్ విజయవంతమైందని, కోవిడ్ క్రమంగా నియంత్రణలోకి వస్తోందని చెప్పారు. గత కొద్ది...

ఇండియాకు ట్విట్టర్ భారీ సాయం

కోవిడ్ రెండో దశ తో అల్లాడుతున్న ఇండియాకు విదేశాల నుంచి నైతిక మద్దతుతో పాటు ఆర్ధిక సాయం కూడా అందుతోంది.  ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్  ఫాం ట్విట్టర్ భారత్ కు 110...

ఫలితాలపై పోస్టుమార్టం: సోనియా

ఐదు రాష్ట్రాల ఎన్న్లికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సి వుందని నాయకులకు హితవు పలికారు. ఢిల్లీ లో కాంగ్రెస్ వర్కింగ్...

అస్సాం సిఎంగా హిమంత ప్రమాణం

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. గువహటి రాజ్ భవన్ లో గవర్నర్ జగదీష్ ముఖి బిశ్వతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి...

బెంగాల్ మంత్రివర్గం ప్రమాణం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గం నేడు ప్రమాణం స్వీకరించింది. 43 మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. వీరిలో 42 మంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. అనారోగ్యంతో ఎన్నికల్లో పోటి...

కరోనాతో ఎంపి రఘునాధ మహాపాత్ర మృతి

ఒడిషాకు చెందిన సుప్రసిద్ధ వాస్తుశిల్పి, రాజ్యసభ సభ్యుడు రఘునాధ మహాపాత్ర కరోనాతో మృతి చెందారు. అయన వయసు 78 సంవత్సరాలు. కోవిడ్ బారిన పడి ఒడిషాలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మహాపాత్ర...

అఖిలపక్షం పెట్టండి: ఖర్గే

దేశంలో కోవిడ్ తీవ్రతపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం పెట్టాలని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడికి ఖర్గే లేఖ రాశారు. పార్లమెంటరీ...

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ!

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ పగ్గాలు చేపట్టబోతున్నారు. బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో బిశ్వ శర్మ పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బనంద్ సోనోవాల్ ప్రతిపాదించగా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రంజీత్ కుమార్,...

ఖైదీలను విడుదల చేయండి : సుప్రీం

కరోనా నేపధ్యంలో జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల స్థితిగతులపై సుప్రీమ్ కోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో గత ఏడాది తాత్కాలిక పెరోల్ మంజూరు చేసిన ఖైదిలను ఈ ఏడాది కూడా విడుదల...

Most Read