Sunday, November 10, 2024
Homeజాతీయం

రేపే ఎన్నికల షెడ్యూల్ – వెంటనే అమల్లోకి కోడ్

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల కానుంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం రేపు షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ విషయాన్ని ఈసీ ఓ ప్రకటనలో...

ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు

నాటకీయ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను గురువారం కేంద్రం భర్తీ చేసింది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ప్రధాని మోడితో పాటు...

పోటీకి దూరంగా కాంగ్రెస్ సీనియర్లు.. రంగంలోకి వారసులు

మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి నేతలు సర్వశక్తులు ఒడ్డుతోంది. కొత్త మిత్రపక్షాలను కలుపుకుపోతు పాత మిత్రులను దరిచేర్చుకుంటూ ఎన్నికల సమరానికి సన్నద్ధం అవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో అందుకు భిన్నమైన...

కాంగ్రెస్ కు మిత్రపక్షాల షాక్

జాతీయ స్థాయిలో బిజెపి రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారానికి ఉపక్రమిస్తుండగా... ఇండియా కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి రాక విభేదాలు పొడసూపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రనేతలు ఎవరు చొరవ చూపక జమ్ము...

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు గెజిట్ విడుద‌ల

ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు(CAA)పై కేంద్ర హోంశాఖ సోమవారం(మార్చి-11)న కీల‌క నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ రోజు నుంచి అమలులోకి వస్తుందని గెజిట్ లో...

కాంగ్రెస్ ఎంపి అభ్యర్థుల జాబితా

జాతీయ స్థాయిలో రెండు సార్లు వరుస ఓటముల్ని చవిచూసిన కాంగ్రెస్ 2024 లోక్ సభ ఎన్నికలకోసం జాగ్రత్తగా కసరత్తు చేస్తోంది. శుక్రవారం 39 మందితో కూడిన ఎంపి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది....

మావోల కేసులో ప్రొఫెసర్ సాయిబాబాకు విముక్తి

మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టై జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ నిర్దోషిగా ప్రకటించింది. ఉపా కేసులు పెట్టగా ఇప్పుడు...

బిజెపి ఎంపి అభ్యర్థుల మొదటి జాబితా

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి శనివారం విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకు అభ్యర్థులను  ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే ప్రకటించారు. ఈసారి 370...

సంక్షోభంలో హిమాచల్ ప్రభుత్వం

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటు, మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామాతో ప్రభుత్వం పతనావస్థకు చేరుకుంది. ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని సిఎం ఖాతరు చేయటం లేదని.....

అమీన్ సయానీకి వీడ్కోలు ‘బిగుల్’

నా చిన్నప్పుడు నాకు హిందీ పాటల్ని ముందుగా పరిచయం చేసి, నా పెద్దప్పుడు నా బుర్ర పిచ్చెక్కించిన 'బినాకా గీత్ మాలా' సృష్టికర్త అమీన్ సయానీ తన 91వ ఏట ఫిబ్రవరి20న ముంబైలో...

Most Read

మన భాష- 3

మన భాష- 2

మన భాష-1