దేశంలో కరోనా భీభత్సం కొనసాగుతోంది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యం కారణంగా కర్ణాటక, చామరాజనగర్ లోని ఓ ఆస్పత్రిలో 24 మంది మరణించారు. నిన్న ఆదివారం ఉదయం నుంచి నేడు సోమవారం ఉదయం వరకూ...
ఆక్సిజన్ కొరత నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యాన్ని నివారించేందుకు గాను ఆక్సిజన్ ప్లాంట్ల వద్దే తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేయనుంది. 10 వేల ఆక్సిజన్ పడకల...
నీట్ పిజి పరీక్షలను 4 నెలలపాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడి కోవిడ్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విధులకు ఎంబిబిఎస్ విద్యార్ధుల సేవలు...
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినా ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ లో ఓటమి పాలయ్యారు. రౌండ్ రౌండుకి ఫలితం మమత బెనర్జీ - బిజెపి...
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి నిరాశ కలిగించాయి. కేరళపై ఆ పార్టికి ఎలాంటి ఆశలు లేవు గాని పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాతో వున్నారు. అయితే వారి అంచనాలు...
దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కరోనా తీవ్రత ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కరోనా...
న్యాయశాస్త్ర కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జి మృతికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. న్యాయ రంగంలో ఆయనకున్న అపార అనుభవం మానవ హక్కుల...
దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేకమైన దృష్టిసారించాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ...
రాష్ట్రాలకు అందిస్తున్న కోవిషీల్డ్ వాక్సిన్ ధరను 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ప్రకటించారు. తన అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్నిఅయన వెల్లడించారు. మే 1 నుంచి...
మే 1వ తేదీ నుంచి అందరికీ కోవిడ్ వాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. వాక్సిన్ పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో...