Tuesday, November 26, 2024
Homeస్పోర్ట్స్

అవని లేఖరాకు రెండో పతకం

పారాలింపిక్స్ లో భారత షూటర్ అవని లేఖరా తన ఖాతాలో రెండో పతకం జమ చేసుకుంది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3పి ఎస్.హెచ్.1 విభాగంలో కాంస్య పతకం గెల్చుకుంది. ఆగస్ట్ 30న...

హైజంప్ లో ఇండియాకు రజతం

టోక్యోలో జరుగుతున్నపారాలింపిక్స్ లో ఇండియా మరో పతకం సాధించింది. పురుషుల హైజంప్ టి-64 విభాగంలో మన దేశానికి చెందిన ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు. 2.07 మీటర్ల ఎత్తుతో ఈ విభాగంలో...

నాలుగో టెస్ట్: ఇండియా-191, ఇంగ్లాండ్ -53/3

ఇంగ్లాండ్ తో ద ఓవల్ స్టేడియంలో జరుగుతోన్న నాలుగో టెస్ట్ లో కూడా ఇండియా పేవలమైన ఆటతీరు ప్రదర్శించింది. మొదటి ఇన్నింగ్స్ లో 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టాప్, మిడిలార్డర్ ఆటగాళ్ళు...

నాలుగో టెస్ట్: ఉమేష్, శార్దూల్ లకు చోటు

ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇండియా జట్టు రెండు మార్పులు చేసింది. ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ లకు చోటు దక్కింది. ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ స్థానంలో వీరిద్దరినీ తీసుకున్నారు. టాస్...

హైజంప్ లో రజతం, కాంస్యం

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో ఇండియా నేడు మరో రెండు పతకాలు సాధించింది. హై జంప్ టి-63 విభాగంలో భారత ఆటగాళ్ళు మరియప్పన్ తంగవేలు-రజత, శరద్ కుమార్ -కాంస్య పతకాలు సాధించారు. ఒకే...

షూటింగ్ లో సింగ్ రాజ్ కు కాంస్యం

పారాలింపిక్స్ లో ఇండియా నేడు మరో పతకం సాధించింది. పి-1 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్.హెచ్.1 విభాగంలో భారత షూటర్ సింగ్ రాజ్ అధానా కాంస్య పతకం గెల్చుకున్నాడు. చైనా కు...

ఇండియాకు రెండో స్వర్ణం

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో నేడు సోమవారం ఇండియా మరో స్వర్ణ పతకం సాధించింది. జావెలిన్ త్రో ఎఫ్-62 విభాగంలో మన ఆటగాడు సుమిత్ అంటిల్ స్వర్ణ పతకం గెల్చుకున్నాడు.  68.55 మీటర్లు...

ఇండియాకు మరో మూడు పతకాలు

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో ఇండియాకు నేడు నాలుగు పతకాలు లభించాయి. ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లేఖరా స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. జావెలిన్ త్రో లో ఒక రజతం,...

పారాలింపిక్స్: స్వర్ణం గెల్చిన అవని

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో ఇండియాకు స్వర్ణపతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్.హెచ్.1 విభాగంలో మన దేశానికి చెందిన అవని లేఖరా స్వర్ణపతకం సాదించింది. పారాలింపిక్స్ లో...

నిషద్ కు రజతం, వినోద్ కు కాంస్యం

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో ఇండియా ఆటగాళ్ళు మరో రెండు విభాగాల్లో పతకాలు సాధించారు. హై జంప్ లో  నిషద్ కుమార్ కు రజత పతకం లభించగా, డిస్కస్ త్రో లో వినోద్...

Most Read