Sunday, November 24, 2024
Homeతెలంగాణ

Vote: ప్రజాస్వామ్యం.. ఓటరు.. బాధ్యత

రాష్ట్రంలో ఉత్కంఠ భరితమైన వాతావరణంలో ఎన్నికల ప్రచారం జరిగి తుది అంకానికి చేరుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం 10 ఏండ్లు అధికారంలో ఉన్నది. అభివృద్ధి చేసిన తమకు మూడోసారి అధికారాన్ని ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతున్నది....

Telangana: గెలుపు లెక్కలు… ఎవరి ధీమా వారిదే

తెలంగాణ ఎన్నికలు నోటిఫికేషన్ రోజు నుంచి పోలింగ్ నాటికి సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ల నుంచి అగ్రనేతలు ప్రచారానికి రావటంతో చివరి రోజులు ఓటరును సతమతం చేశాయి. అటు బీఎస్పి...

Telangana: ప్రచారం ముగిసింది…మైకులు బంద్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలకు తెర పడింది. 13 నియోజకవర్గాల్లో గంట ముందే ముగిసిన ప్రచారం. ప్రచారం ముగియగానే స్థానికేతరులు నియోజకవర్గంలో విడిచి వెళ్ళాలి. సాయంత్రం 5...

Rajendranagar: కారుకు కష్టాలు…పుంజుకుంటున్న కమలం

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది. కాటేదాన్ చేవెళ్ళ, చార్మినార్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రాంతాల్ని విభజించి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పర్చారు. సర్దార్ వల్లాభాయి పోలీస్ అకాడమి, రాష్ట్ర...

Hate on Hatric: మూడో దఫా బ్యాచ్ తో ముప్పు

ఎన్నికల ప్రచారం దగ్గ్గర పడుతున్న వేళ ఓటర్ల వైఖరిలో మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫా జరుగుతున్న ఎన్నికలు ఓ కొత్త కోణానికి తెరలేపాయి. మూడో దఫా పోటీ చేస్తున్న అభ్యర్థులు...

Mulugu : ములుగు వెలుగు రేఖ ఎవరు?

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ములుగు స్థానానికి ప్రత్యేకత ఉంది. రెండు ప్రధాన పార్టీల నుంచి మావోయిస్టు నేపథ్యం ఉన్న అభ్యర్థులే తలపడటం...ఇద్దరు ఆదివాసీలు...మహిళలే కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన...

BJP: తెలంగాణకు కదిలిన కమలదళం

తెలంగాణలో ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. పార్టీలు ప్రచారం ఉదృతం చేశాయి. గత రెండు ఎన్నికల్లో తెలంగాణపై అంతగా ఫోకస్ పెట్టని బిజెపి ఈ దఫా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. రాజస్థాన్...

kukatpally: కూకట్ పల్లిలో కారుతో గ్లాస్ డీ

హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది. సీమాంధ్రుల ఓట్లు కీలకంగా ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో పార్టీల గెలుపు ఓటములపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక్కడి ఫలితాలు ఏపిలో రాజకీయాలపై ప్రభావం...

Indendents: స్వతంత్రుల ప్రచారం…గులాబీ నేతలకు నష్టం

సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల పోటీ చేయటం ఎప్పుడు జరుగుతున్నదే. తెలంగాణలో జరుగుతున్న మూడో దఫా ఎన్నికల్లో కూడా వివిధ నియోజకవర్గాల్లో...

Telangana Polls: ఆ మంత్రులపై ఒకే తీరు ఆరోపణలు

ఎన్నికల ప్రచారం దగ్గరపడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లో సమీకరణాలు మారుతున్నాయి. నామినేషన్ వేసిన రోజు నుంచి  ఈ రోజు(నవంబర్ -23) వరకు ఎన్నికల సరళి పరిశీలిస్తే వివిధ ప్రాంతాల్లో అభ్యర్థుల బలాబలాలు మారుతున్నట్టుగా వార్తలు...

Most Read