వార్డు కార్యాలయం ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. పౌర సేవలతో పాటు ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు...
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చాలనే యోచనలో పార్టీ హైకమాండ్ ఉందనే వార్తల్లో నిజం లేదని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ తేల్చి చెప్పారు. ఆయన స్థానంలో...
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ రంగాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సిద్దిపేటలో కూడా ఏర్పాటు చేశారు. సిద్దిపేట శివారులోని...
పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదయ్యింది. 2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల...
‘‘కేసీఆర్ ఫ్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై మేం పోరాడుతుంటే.... బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నరు. బీజేపీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్ కొడుకు అంటున్నడు... ఆయనకు తెల్వదేమో... మాతో...
‘‘ సీఎం కేసీఆర్ ను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా, గల్ఫ్ దేశాల్లో మాదిరిగా రాళ్లతో కొట్టిన తప్పు లేదు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు....
సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు..హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై డా.బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ...
ఐటి దాడులు బిజెపి ప్రభుత్వ ప్రేరేపితమే నని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షమే నన్నారు.దాడులతో ప్రతిపక్షాలను అణిచివేయ్యాలనుకోవడం మూర్ఖత్వం...
వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మానవజాతి ఉన్నంత కాలం వైద్యులు ఉంటారని చెప్పారు. అప్పు ఇచ్చు వాడు ఉండాలి.. వైద్యులు ఉండాలని గతంలో కవులు చెప్పారన్నారు....