Tuesday, November 19, 2024
Homeతెలంగాణ

గాంధీ పేరుతో కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలు – తలసాని విమర్శ

స్వార్ధ రాజకీయప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు మహాత్మాగాంధీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ లోని MG రోడ్ లో గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగిస్తున్నారనే తప్పుడు...

లండన్‌ కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ఒప్పందం

Kings College London : ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ ఫార్మా సిటీ లో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన,...

అన్నదాతలు, సైనికుల కోసం కెసిఆర్ టూర్

జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. దేశం...

కొత్త మత్స్య పారిశ్రామిక సోసైటీలకు సన్నాహాలు

New Fisheries Societies : ఎన్నో ఏళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని,నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కార్మికుల నుంచి డిమాండ్ ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు....

జూన్‌ 6న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌–22

తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 35 గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు సంబంధించి జూన్‌ 6న అర్హత పరీక్ష టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌–22...

ఆదిలాబాద్ సీసీఐ భూ నిర్వాసితుల రాస్తారోకో

ఆదిలాబాద్ లోని సిమెంట్ పరిశ్రమ యంత్ర సామగ్రి కేంద్ర ప్రభుత్వం వేలం వేయడం నిరసిస్తూ పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం అదిలాబాద్ నాగ్‌పూర్ రోడ్డుపై ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించారు....

బ్రిటన్ మంత్రితో కేటిఅర్ భేటి

తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కే తారకరామారావు పర్యటన తొలిరోజు బిజీబిజీగా కొనసాగింది. తొలిసారిగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను ఇక్కడి...

26న హైదరాబాద్ కు ప్రధాని రాక

ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ నెల 26వ తేదిన రాష్ట్రానికి రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బీజేపీ పాలిత...

రాజ్య సభకు దామోదర్ రావు, బండి, గాయత్రి రవి

Names Final: టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసిఆర్ ఖరారు చేశారు. డా.బండి పార్థసారథి రెడ్డి., వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), దీవకొండ దామోదర్ రావు లను ఎంపిక చేశారు. డా.బండి పార్థసారథి రెడ్డి...

మీకూ అదే గతి :రేవంత్ రెడ్డి హెచ్చరిక

Be careful: శ్రీలంక ను రాజపక్సే కుటుంబం ఎలా దోచుకుందో తెలంగాణ ను కేసిఆర్ కుటుంబం అలా దోచుకుంటోందని పార్లమెంట్ సభ్యుడు, పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి ఆరోపించారు.  అక్కడి లాగే ఇక్కడ...

Most Read