Tuesday, November 19, 2024
Homeతెలంగాణ

పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ రోజు వేకువ జామునే హైదరాబాద్ నగరంలో కుండపోతగా వర్షం పడింది. కొద్దిరోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు ఈ రోజు...

సాధారణ కాన్పులు చేస్తే ప్రోత్సాహకాలు – మంత్రి హరీష్

 Incentive : ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు చేస్తే ప్రోత్సాహకాలు ఇచ్చే అంశం పరిశీలనలో ఉందని, తొందరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతితో ప్రవేశపెడుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు....

సీఎస్‌ సోమేశ్‌ కు బిగుస్తున్న ఉచ్చు

Ramakrishna Rao : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేష్ కుమార్ బ‌దిలీకి రంగం సిద్ధమైంది. ఒక‌టి రెండు రోజుల్లో సీఎస్ సోమేశ్‌ కుమార్‌ను తెలంగాణ‌ ప్రభుత్వం బ‌దిలీ చేసే అవ‌కాశం...

త్వరలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో విస్తృత సేవలు

గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని...

వేములవాడ అభివృద్ధికి కృషి – మంత్రి కొప్పుల

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను మంత్రి కొప్పుల దంపతులు దర్శించుకొని...

తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌

Orange Alert : తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌ పరిస్థితులు నెలకొన్నాయి. మరో నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, అప్రమ్తతంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల...

సిఎం కెసిఆర్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

రంజాన్ ప‌ర్వ‌దినం నేప‌థ్యంలో ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈద్ ఉల్ ఫిత‌ర్ ప‌ర్వ‌దిన వేడుక‌ల‌ను సంతోషంగా జ‌రుపుకోవాల‌న్నారు. ప‌విత్ర ప్రార్థ‌న‌ల‌తో అల్లా దీవెన‌లు పొందాల‌ని సీఎం ఆకాంక్షించారు....

200 కోట్ల‌తో లిక్విడ్ డిట‌ర్జెంట్ ప్లాంట్ ప్రారంభం

రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం కొత్తూరు మండ‌ల ప‌రిధిలోని పెంజ‌ర్ల గ్రామంలో ప్రొక్ట‌ర్ అండ్ గాంబిల్ లిక్విడ్ డిట‌ర్జెంట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి...

హైదరాబాద్ జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్లు

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ లకు అదనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున MLA ల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్...

జీవితంలో బిజెపి గడప తొక్కను – తీన్మార్ మల్లన్న

తొందరలోనే రాజకీయ పార్టీ పెడుతున్నట్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ రోజు ప్రకటించారు. తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని... రాష్ట్ర సంపదను వీరు కొల్లగొడుతున్నారని, ఆ 7,200...

Most Read